Oneplus | రూ. 40,000 లోపు బెస్ట్ ఫీచర్స్ ఉన్న ప్రీమియం ఫోన్లు.. మీ బడ్జెట్‌కి బెస్ట్ ఛాయిస్స్ ఇవే! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Oneplus | రూ. 40,000 లోపు బెస్ట్ ఫీచర్స్ ఉన్న ప్రీమియం ఫోన్లు.. మీ బడ్జెట్‌కి బెస్ట్ ఛాయిస్స్ ఇవే!

 Authored By sandeep | The Telugu News | Updated on :4 September 2025,4:00 pm

Oneplus | ప్రీమియం లుక్‌, ఫీచర్స్ ఉన్న స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికీ మంచి సమయం ఇది. రూ.30,000 – రూ.40,000 మధ్య ధరలో ఇప్పుడు మార్కెట్లో టాప్ బ్రాండ్స్ నుంచి వచ్చిన పలు పవర్‌ఫుల్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. డిజైన్‌, కెమెరా, బ్యాటరీ, ప్రాసెసింగ్ పవర్ – అన్నింటిలోనూ మంచి స్పెక్స్ ఉన్న ఫోన్ల జాబితా మీ కోసం…

#image_title

రూ. 40 వేలలోపు టాప్ ఫోన్లు ధరలు

ఫోన్ మోడల్ ధర
వన్‌ప్లస్ నోర్డ్ 5 ₹31,999
నథింగ్ ఫోన్ 3ఏ ప్రో ₹31,999
రియల్‌మీ జీటీ 7 ₹39,999
రియల్‌మీ జీటీ 7టీ ₹32,999
వివో V60 ₹36,999
పోకో F7 ₹31,999

🔹 వన్‌ప్లస్ నోర్డ్ 5

బిల్డ్ క్వాలిటీ: గాజు + అల్యూమినియం మిశ్రమం

నోర్డ్ 4తో పోలిస్తే మెరుగైన ప్రాసెసింగ్ పవర్, కొత్త డిజైన్

ప్రీమియం లుక్, మంచి పనితీరు కావాలంటే బెస్ట్ ఛాయిస్

🔹 నథింగ్ ఫోన్ 3ఏ ప్రో

Design: ట్రాన్స్‌పరెంట్ బ్యాక్‌తో యూనిక్ లుక్

Camera: 3X టెలిఫొటో జూమ్

Battery: 5,000mAh

స్టైల్ & డీసెంట్ కెమెరా ఫీచర్లు కోరేవారికి పర్ఫెక్ట్ ఎంపిక

🔹 రియల్‌మీ జీటీ 7 & జీటీ 7టీ

Battery: 7,000mAh

Charging: 120W ఫాస్ట్ చార్జింగ్

Protection: IP69 రేటింగ్

జీటీ 7లో MediaTek Dimensity 9400e ప్రాసెసర్

హైవోల్టేజ్ యూజ్, ఫాస్ట్ చార్జింగ్ అవసరమయ్యే వారికి ఐడియల్

🔹 వివో V60

Processor: Snapdragon 7 Gen 4

Design: సింపుల్, స్లిమ్, హ్యాండ్‌లో కంఫర్ట్‌గా ఫిట్ అయ్యేలా

బ్యాటరీ లైఫ్ & బ్యాలెన్స్‌డ్ ఫీచర్స్పై ఫోకస్

స్మూత్ యూజ్, కెమెరా/వీడియోల కోసం చూసే వారికి బెస్ట్

🔹 పోకో F7

Battery: 7,550mAh

Cooling System: వెపర్ ఛాంబర్

Design: సైబర్ సిల్వర్ ఎడిషన్‌తో సెమీ ట్రాన్స్‌పరెంట్ బాడీ

గేమింగ్‌కు ఫస్ట్ ఛాయిస్ – ఎక్కువసేపు ల్యాగ్‌లెస్ ఎక్స్‌పీరియన్స్

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది