#image_title
Oneplus | ప్రీమియం లుక్, ఫీచర్స్ ఉన్న స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికీ మంచి సమయం ఇది. రూ.30,000 – రూ.40,000 మధ్య ధరలో ఇప్పుడు మార్కెట్లో టాప్ బ్రాండ్స్ నుంచి వచ్చిన పలు పవర్‌ఫుల్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. డిజైన్, కెమెరా, బ్యాటరీ, ప్రాసెసింగ్ పవర్ – అన్నింటిలోనూ మంచి స్పెక్స్ ఉన్న ఫోన్ల జాబితా మీ కోసం…
#image_title
రూ. 40 వేలలోపు టాప్ ఫోన్లు ధరలు
ఫోన్ మోడల్ ధర
వన్‌ప్లస్ నోర్డ్ 5 ₹31,999
నథింగ్ ఫోన్ 3ఏ ప్రో ₹31,999
రియల్‌మీ జీటీ 7 ₹39,999
రియల్‌మీ జీటీ 7టీ ₹32,999
వివో V60 ₹36,999
పోకో F7 ₹31,999
🔹 వన్‌ప్లస్ నోర్డ్ 5
బిల్డ్ క్వాలిటీ: గాజు + అల్యూమినియం మిశ్రమం
నోర్డ్ 4తో పోలిస్తే మెరుగైన ప్రాసెసింగ్ పవర్, కొత్త డిజైన్
ప్రీమియం లుక్, మంచి పనితీరు కావాలంటే బెస్ట్ ఛాయిస్
🔹 నథింగ్ ఫోన్ 3ఏ ప్రో
Design: ట్రాన్స్‌పరెంట్ బ్యాక్‌తో యూనిక్ లుక్
Camera: 3X టెలిఫొటో జూమ్
Battery: 5,000mAh
స్టైల్ & డీసెంట్ కెమెరా ఫీచర్లు కోరేవారికి పర్ఫెక్ట్ ఎంపిక
🔹 రియల్‌మీ జీటీ 7 & జీటీ 7టీ
Battery: 7,000mAh
Charging: 120W ఫాస్ట్ చార్జింగ్
Protection: IP69 రేటింగ్
జీటీ 7లో MediaTek Dimensity 9400e ప్రాసెసర్
హైవోల్టేజ్ యూజ్, ఫాస్ట్ చార్జింగ్ అవసరమయ్యే వారికి ఐడియల్
🔹 వివో V60
Processor: Snapdragon 7 Gen 4
Design: సింపుల్, స్లిమ్, హ్యాండ్‌లో కంఫర్ట్‌గా ఫిట్ అయ్యేలా
బ్యాటరీ లైఫ్ & బ్యాలెన్స్‌డ్ ఫీచర్స్పై ఫోకస్
స్మూత్ యూజ్, కెమెరా/వీడియోల కోసం చూసే వారికి బెస్ట్
🔹 పోకో F7
Battery: 7,550mAh
Cooling System: వెపర్ ఛాంబర్
Design: సైబర్ సిల్వర్ ఎడిషన్‌తో సెమీ ట్రాన్స్‌పరెంట్ బాడీ
గేమింగ్‌కు ఫస్ట్ ఛాయిస్ – ఎక్కువసేపు ల్యాగ్‌లెస్ ఎక్స్‌పీరియన్స్
GST 2.0 : జీఎస్టీ శ్లాబుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా సంస్కరణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ప్రధాని నరేంద్ర…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేయడానికి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే…
AP District Court Jobs | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా కోర్టు లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న…
Bigg Boss9 | తెలుగు ఆడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రియాలిటీ షో ‘బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9’ సెప్టెంబర్…
Anushka Shetty | టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి చాలా గ్యాప్ తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై…
Allari Naresh | అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఆల్కహాల్. ఈ సినిమా మెహర్ రాజ్…
Water | ఉదయం లేవగానే చాలామందికి బ్రష్ చేయడం, తర్వాత వెంటనే నీళ్లు తాగడం అలవాటు. కానీ పెద్దవాళ్లు "బ్రష్ చేసిన…
Soaked Figs | అంజీర్ పండ్లు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందించడమే కాకుండా పోషకాలతో కూడా సమృద్ధిగా ఉంటాయన్న విషయం తెలిసిందే.…
This website uses cookies.