Pan Card : పాన్ కార్డు ఉన్నవారు బి అలర్ట్.. ఇది ఉంటే 10 వేలు జరిమానా తప్పదు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pan Card : పాన్ కార్డు ఉన్నవారు బి అలర్ట్.. ఇది ఉంటే 10 వేలు జరిమానా తప్పదు…!

 Authored By aruna | The Telugu News | Updated on :22 February 2024,8:00 am

ప్రధానాంశాలు:

  •  Pan Card : పాన్ కార్డు ఉన్నవారు బి అలర్ట్.. ఇది ఉంటే 10 వేలు జరిమానా తప్పదు...!

Pan Card : మనకి ఉండే ముఖ్యమైన డాక్యుమెంట్లలో పాన్ కార్డు కూడా ఒకటి. ఈ పాన్ కార్డు చాలా వాటికి అవసరమవుతుంది. లోన్ కోసం కానీ లేదంటే ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేయాలన్నా పెట్టుబడులు పెట్టాలన్న పాన్ కార్డు ఉండాల్సిందే. ఇదిలా ఉంటే కొందరు మాత్రం పాన్ కార్డ్ విషయంలో తప్పులను చేస్తున్నారు. పాన్ కార్డులు ఎవరు రెండు కలిగి ఉండకూడదు. ఆదాయపు పన్ను శాఖ నియమా నిబంధనల ప్రకారం ఒక్కటే ఉండాలి. ఈ విధంగా ఉన్నట్లయితే చట్టం 1961 లోని సెక్షన్ 272 బి కింద విచారణ ప్రారంభిస్తుంది.

ఆర్థిక లావాదేవీలు టాక్స్ ప్రాసెస్ కు ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ జారీ చేసిన పాన్ కార్డు చాలా ముఖ్యమైనది. అయితే నకిలీ పాన్ కార్డులు మల్టిపుల్ పాన్ కార్డులను కలిగి ఉండటం చట్టం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.2 పాన్ కార్డులను కలిగి ఉంటే పదివేల జరిమానా విధిస్తోంది. ఆదాయ పనులు శాఖ పాన్ కార్డు హోల్డర్ లందరూ తమ ఆధార్ పాన్ లింక్ చేయాలని ఐటీ శాఖ గతంలో సర్కిల్ చేసిన విషయం మనకు తెలిసిందే.. దానికి సంబంధించి గడువు కూడా ఇచ్చింది. ఆధార్ను లింక్ చేయడం తప్పని జారిచేసింది. ఇలా ఆధార్ లింకు చెయ్యకపోతే ఇక పనులు చెల్లింపు దారులు ఐటిఆర్ ఫైల్ చేయలేరు.

ఒకవేళ మన లింక్ చెయ్యకపోతే ఏమి పనులు జరగవు ఇప్పుడు చూద్దాం. పెండింగ్లో ఉన్న రిటర్న్లు ప్రాసెస్ చేయబడవు. పనిచేయని పాన్ కార్డులకు పెండింగ్లో ఉన్న రిఫండ్లు జారీ చేయబడవు. టిసిఎస్ అధికారితో వర్తిస్తుంది. టిసిఎస్ జిడిఎస్ ప్రమాణ పత్రాలు అందుబాటులో ఉండవు. పన్ను చెల్లింపు దారులు నిల్ టిడిఎస్ కోసం 15 జిక్లరేషన్ సమర్పించండి. కారణంగా లావాదేవీలు చేయలేం. బ్యాంకు ఖాతాలో తెరవాలి. డెబిట్ క్రెడిట్ కార్డులు జారీ చేయబడవు. మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను కొనుగోలు చేయలేం. రోజులో 50 వేల కంటే ఎక్కువ బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ లో నగదు డిపాజిట్ చేసే అవకాశం ఉండదు. సో ఇప్పటివరకు కూడా మీరు పాన్ ఆధార్ లింక్ చేయనట్లయితే ఇప్పుడే లింక్ చేసుకోండి…

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది