
#image_title
OG | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా సెప్టెంబర్ 25 న రిలీజ్ కానుంది. ఇప్పటికే నార్త్ అమెరికాలో బుకింగ్స్ ఓపెన్ కాగా, నేడు పవన్ కళ్యాణ్ బర్త్ డే నాడు 1 మిలియన్ డాలర్స్ టార్గెట్ పూర్తి అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే OG నైజాం ఫస్ట్ టికెట్ ని వేలం పాట వేయడంతో భారీ ధరకు అమ్ముడయింది.
#image_title
పవన్ క్రేజ్..
తాజాగా పవన్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో స్పేస్ నిర్వహించగా తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికా ఫ్యాన్స్ కూడా చాలా మంది పాల్గొన్నారు. ఈ స్పేస్ లో నైజాం ఏరియా OG ఫస్ట్ టికెట్ ని వేలం పాట వేశారు. ఈ టికెట్ ఏకంగా 5 లక్షలకు పాడుకున్నారు. ఈ టికెట్ ని నార్త్ అమెరికా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ టీమ్ కొనుక్కుంది. ఆ 5 లక్షలను జనసేన పార్టీ ఫండ్ గా ఇస్తామని ప్రకటించారు. మూడు రోజుల్లో ఆ డబ్బుని పార్టీకి అందచేస్తామని తెలిపారు.
దీంతో OG ఫస్ట్ టికెట్ ఆక్షన్ అని ట్విట్టర్ లో ట్రెండ్ కూడా అవుతుంది. వామ్మో ఒక్క టికెట్ ని 5 లక్షలుపెట్టి కొన్నారా అని ఆశ్చర్యపోతున్నారు. ఈ మూవీకి సంబంధించి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ఓ అప్‌డేట్ పెండింగ్‌లో ఉంది. అదే ట్రైలర్ రిలీజ్. ఈ మూవీ ట్రైలర్‌ని ఈ నెల 19న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా ట్రైలర్ ఇంత ఆలస్యంగా రిలీజ్ చేయడంపై ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. రిలీజ్ సరిగ్గా ఆరు రోజులు ఉండగా ట్రైలర్ రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.