Pawan Kalyan : పొత్తుల విషయంలో బీజేపీ ఫుల్‌ క్లారిటీ.. పవన్‌ కళ్యాణ్ కే రావాలి

Advertisement
Advertisement

Pawan Kalyan : ఏపీలో 2024 ఎన్నికల పొత్తుల విషయమై గత కొన్ని రోజులుగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. వైకాపా కు 2019 లో అద్బుతమైన విజయాన్ని అందించిన ఏపీ ప్రజలు మరోసారి సీఎంగా జగన్ ను కోరుకుంటున్నారనే సర్వే ఫలితాలు రావడంతో తెలుగు దేశం పార్టీ మరియు జనసేన పార్టీ లు పొత్త పేరుతో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాయి. అయితే బీజేపీ మాత్రం అందుకు ఆసక్తిగా లేదు. ఇప్పటికే బీజేపీ మరియు జనసేన పార్టీ లు పొత్తులో ఉన్న విషయం తెల్సిందే. ఈ రెండు పార్టీలు కలిసి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లే ఉద్దేశ్యం అయితే ఇప్పటికే కన్ఫర్మ్‌ అయ్యింది.

Advertisement

బీజేపీ తో గతంలో పొత్తు పెట్టుకుని పదవులు అనుభవించి ఆ తర్వాత మోడీని మరియు అమిత్‌ షాను విమర్శించిన తెలుగు దేశం పార్టీ ని ఇప్పుడు బీజేపీ దగ్గరకు రానివ్వకూడదు అనుకుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ తో పొత్తు విషయంలో ఆలోచించేది లేదని.. తెలుగు దేశం పార్టీ విధానాల వల్ల ఏపీ చాలా నష్టపోయింది. మళ్లీ వారు అధికారంలోకి వస్తే మరింతగా రాష్ట్రం వెనక్కు వెళ్లి పోతుందని బీజేపీ రాష్ట్ర నాయకత్వం అభిప్రాయం వ్యక్తం చేస్తుందట. అందుకే వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీతో కలిసేది లేదు అంటూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తేల్చి చెప్పేశాడు.జనసేన మాత్రం తెలుగు దేశం పార్టీ తో పొత్తు కోసం ఉవ్విల్లూరుతోంది.

Advertisement

Pawan Kalyan want tdp Alliances but bjp don’t want

తెలుగు దేశం పార్టీ మరియు జనసేన పార్టీ కలిస్తే అద్బుతాలు ఆవిష్కారం అవుతాయని కొందరు నమ్ముతున్నారు. కాని జనసేన తో ఇప్పటికే పొత్తులో ఉన్న బీజేపీకి మాత్రం తెలుగు దేశం పార్టీ పై అస్సలు ఆసక్తి లేదని తేలిపోయింది. పొత్తుల విషయంలో బీజేపీ ఫుల్‌ క్లారిటీగా ఉంది. కాని పవన్‌ కళ్యాణ్ మాత్రం బీజేపీ రూట్‌ మ్యాప్ ను అర్థం చేసుకోకుండా కన్ఫ్యూజ్ అయ్యి తెలుగు దేశం పార్టీ తో వెళ్లాలని ఆలోచిస్తున్నాడు. ఆయన బీజేపీతో పొత్తు కావాలి అనుకుంటే ఖచ్చితంగా టీడీపీ కి దూరం అవ్వాల్సిందే అనేది విశ్లేషకుల అభిప్రాయం. మరి పవన్ ఏం చేస్తాడు అనేది చూడాలి.

Advertisement

Recent Posts

Allu Arjun : బాల‌య్య షోలో పుష్ప‌రాజ్ సంద‌డి.. ర‌చ్చ మాములుగా లేదుగా..వీడియో !

Allu Arjun : ప్రముఖ ఓటీటీ OTT ప్లాట్ ఫామ్ ఆహాలో Aha నందమూరి బాలకృష్ణ N Balakrishna అన్‌స్టాపబుల్ …

23 mins ago

Legs Arms : కాళ్లల్లో, చేతులలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా… అయితే విటమిన్ డి లోపం ఉన్నట్లే…!

Legs Arms : సూర్యకాంతి విటమిన్ డీ కి ముఖ్య మూలం అని చెప్పొచ్చు. అయితే విటమిన్ డీ లోపం ఉన్నవారు…

1 hour ago

Prabhas : పెళ్లి ప‌క్క‌న పెట్టి వ‌రుస సినిమాలు చేస్తున్న ప్ర‌భాస్.. అస‌లు ఎలా మేనేజ్ చేస్తున్నాడు..!

Prabhas : టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ ఎవ‌రంటే మ‌న‌కు ఠ‌క్కున గుర్తిచ్చే పేరు ప్ర‌భాస్. మ‌నోడు పెళ్లి విష‌యాన్ని…

2 hours ago

Tea : ఉదయాన్నే ఛాయ్ తో పాటు బిస్కెట్ తింటే… మీ ప్రాణాలు డేంజర్ లో పడ్డట్టే… జాగ్రత్త…??

Tea : మనలో చాలా మందికి ఉదయం లేచిన వెంటనే టీ తాగే అలవాటు ఉంటుంది. అలాగే కేవలం టీ మాత్రమే…

3 hours ago

Zodiac Signs : శుక్రుడు అనుగ్రహంతో కార్తీకమాసంలో ఈ రాశుల వారికి పట్టనున్న అదృష్టం…!

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మరియు సంయోగం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాలపై ప్రభావం…

4 hours ago

NIRDPR Notification 2024 : పంచాయతి రాజ్ జాబ్స్.. పరీక్ష లేకుండా గ్రామీణాభివృద్ధి & పంచాయతీ రాజ్ శాఖలో జాబ్స్..!

NIRDPR Notification 2024 : నేషన ఇన్ స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి రంగంలో…

5 hours ago

Utthana Ekadashi : ఉత్తాన ఏకాదశి ప్రాముఖ్యత… ఏ రోజు ఎలా జరుపుకోవాలంటే..!

Utthana Ekadashi : హిందూమతంలో కార్తీక మాసానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఇక ఈ నెల మొత్తం కూడా ఏకాదశి…

6 hours ago

Telangana Cabinet : తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఇప్ప‌ట్లే లేన‌ట్లేనా.. ఈ అగ్ర పోటీదారుల‌కు నిరాశే

Telangana Cabinet : తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావొస్తుంది. అయితే ఇంత వరకూ ఖాళీగా ఉన్న ఆరు…

15 hours ago

This website uses cookies.