Categories: NewsTelangana

Ponguleti srinivas reddy | ఇందిరమ్మ ఇండ్ల పథకానికి గ్రీన్ సిగ్నల్ .. లబ్ధిదారులకు నేరుగా ఫోటోలు అప్‌లోడ్ చేసే అవకాశం

Ponguleti srinivas reddy | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు పథకంపై కీలక అభివృద్ధి చోటుచేసుకుంది. నిరుపేదలకు స్వగృహం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మూడు విడతల్లో ఇళ్లు మంజూరు చేయబోతోందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ప్రకటించారు.

Ponguleti Srinivas Reddy : బీఆర్‌ఎస్‌ మోసాలపై త్వరలో రాజ‌కీయ‌ బాంబులు : మంత్రి పొంగులేటి

గుడ్ న్యూస్

మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేట ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి, ఈ సందర్భంగా పథకం వివరాలను వెల్లడించారు. మొదటి దశలో రూ.22,500 కోట్ల వ్యయంతో ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లు నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు.గత ప్రభుత్వం ప్రారంభించి పూర్తి చేయని 1,275 రెండు పడకగదుల ఇళ్లను ఇప్పటికే పూర్తిచేసి లబ్ధిదారులకు అప్పగించినట్టు తెలిపారు.

అదేవిధంగా గద్వాల జిల్లాలో 687 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఇప్పటివరకు ఇంటి నిర్మాణ దశల ఫోటోలను పంచాయతీ కార్యదర్శులు లేదా అధికారులే అప్‌లోడ్ చేస్తూ ఉండేవారు. దీంతో బిల్లుల చెల్లింపులో జాప్యాలు ఏర్పడేవి. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై లబ్ధిదారులే స్వయంగా తమ ఇంటి నిర్మాణ దశల ఫోటోలను ఇందిరమ్మ ఇళ్లు మొబైల్ యాప్ ద్వారా అప్‌లోడ్ చేయవచ్చు. ఫోటోల ఆధారంగా అధికారుల పరిశీలన అనంతరం, నిర్మాణానికి కావాల్సిన మొత్తాన్ని లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తారు

Recent Posts

Rajagopal : అన్యాయం జరిగితే ప్రభుత్వంతో పోరాడుతా – కోమటిరెడ్డి రాజగోపాల్ కీలక వ్యాఖ్యలు

తనకు పదవి కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) స్పష్టం చేశారు.…

7 hours ago

AP Police Recruitment Board : ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో భారీగా ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు(Police Recruitment Board)లో 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు నేటితో…

10 hours ago

Laptop | ల్యాప్‌టాప్ వైఫై పాస్‌వర్డ్ మరిచిపోయారా.. అయితే ఇలా చేయండి..!

Laptop | వైఫై పాస్‌వర్డ్‌ను మర్చిపోవడం సాధార‌ణంగా జ‌రిగేదే. పాస్‌వర్డ్ మ‌రిచిపోయిన‌ప్పుడు ఎలా తెలుసుకోవాలో ఐడియా లేకపోతే కొంచెం ఇబ్బంది…

12 hours ago

SIIMA | సైమా 2025.. ఉత్తమ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, ఉత్తమ నటి సాయి పల్లవి

SIIMA | 'సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ 2025' (సైమా 2025) ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా రెండు రోజుల…

13 hours ago

BCCI | బీసీసీఐ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలిస్తే ఉలిక్కిప‌డ‌డం ఖాయం..!

ప్ర‌పంచంలోనే ధ‌నిక క్రికెట్ బోర్డుగా బీసీసీఐకి ప్ర‌త్యేక‌మైన క్రేజ్ ఉంది. ఐపీఎల్‌తో బీసీసీఐ బాగానే దండుకుంది. ప్ర‌స్తుతం బీసీసీఐ ఖాతాలో…

14 hours ago

Bigg Boss 9 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ లాంచ్.. ప్రోమోతో అంద‌రిలో స‌స్పెన్స్

Bigg Boss 9 | ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ లాంచ్‌కు సమయం…

16 hours ago

Coconut| ప‌రిగ‌డ‌పున కొబ్బ‌రి తింటే అన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..!

Coconut| ఖాళీ కడుపుతో కొబ్బరి తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరిలో…

17 hours ago

Banana | ఏడాది పొడవునా దొరికే ఆరోగ్య ఖజానా.. అరటిపండుతో అద్భుత ప్రయోజనాలు!

Banana | మన మార్కెట్లలో సంవత్సరం పొడవునా దొరికే సులభమైన పండు అరటిపండు (Banana). అందరికీ అందుబాటులో ఉండే ఈ…

18 hours ago