Post Office Scheme : పోస్ట్ ఆఫీస్ లో అద్భుతమైన పథకం. రూ.ల‌క్ష పెడితే 2ల‌క్ష‌ల ప్రాపిట్…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Post Office Scheme : పోస్ట్ ఆఫీస్ లో అద్భుతమైన పథకం. రూ.ల‌క్ష పెడితే 2ల‌క్ష‌ల ప్రాపిట్…!

Post Office Scheme : ఒక లక్ష రూపాయలు పొదుపు చేసినట్లయితే అది రెండింతలు అవుతుంది .అంటే రెండు లక్షల రూపాయలు అవుతుంది. బ్యాంకులో ఇప్పుడు ఎఫ్ డి లకు 5%నుండి 6% మధ్యలో వడ్డీని ఇవ్వడం జరుగుతుంది.6% కంటే కొద్దిగా ఎక్కువ కొన్ని బ్యాంకుల్లో మాత్రమే ఈ పద్ధతి అందుబాటులో ఉంది. అయితే బ్యాంకులలో కంటే తపాలా శాఖలో, డిపాజిట్ చేసిన రూపాయలకు పెద్ద మొత్తంలో వడ్డీని చెల్లిస్తోంది. బ్యాంకులలో ఇప్పుడు F D లకు […]

 Authored By prabhas | The Telugu News | Updated on :20 July 2022,7:00 am

Post Office Scheme : ఒక లక్ష రూపాయలు పొదుపు చేసినట్లయితే అది రెండింతలు అవుతుంది .అంటే రెండు లక్షల రూపాయలు అవుతుంది. బ్యాంకులో ఇప్పుడు ఎఫ్ డి లకు 5%నుండి 6% మధ్యలో వడ్డీని ఇవ్వడం జరుగుతుంది.6% కంటే కొద్దిగా ఎక్కువ కొన్ని బ్యాంకుల్లో మాత్రమే ఈ పద్ధతి అందుబాటులో ఉంది. అయితే బ్యాంకులలో కంటే తపాలా శాఖలో, డిపాజిట్ చేసిన రూపాయలకు పెద్ద మొత్తంలో వడ్డీని చెల్లిస్తోంది. బ్యాంకులలో ఇప్పుడు F D లకు 5%నుండి 6% మధ్యలో వడ్డీని ఇస్తున్నారు. 6% కంటే కొద్దిగా ఎక్కువగా కొన్ని బ్యాంకులు మాత్రమే అందుబాటులో ఉన్నవి.

ఇక్కడ మనం చెప్పుకునేది కిసాన్ వికాస్ పత్ర. దీనిలో ఎంతైతే పెట్టుబడి పెడతామో అంతకు అంత ,అమౌంటు మనకి వస్తాయి. భారతదేశంలోని ప్రతి ఒక్క పోస్ట్ ఆఫీస్ లో కిసాన్ వికాస్ పత్ర సర్టిఫికెట్ ,పద్ధతిలో పొదుపు పథకం ఉపయోగాలను పొందవచ్చు. దీని కాలపరిమితి 10 సంవత్సరాల 4 నెలలుగా ఈ స్కీముని చాలా చిన్న అమౌంట్ తో రూ 1000 నుండి ఈ స్కీం మొదలవుతుంది. ఈ పథకంలో ఎంత మొత్తం అయినా ఆదా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పథకంలో 6.9% వడ్డీ ఉన్నది. కిసాన్ వికాస్ పత్ర ను సర్టిఫికెట్ రూపంలో కొనుగోలు చేయాలి. అవి. రూ 1000, రూ 5 వేలు, 10 వేలు, గరిష్టంగా ముగ్గురు కలిసి జాయింట్ అకౌంట్ తీసుకోవాలి.

post office new scheme increasing interest on fixed deposits

post office new scheme increasing interest on fixed deposits

18 సంవత్సరాలు నిండని వారి పేరు మీద కూడా గార్డియన్స్. కేవీపీ అకౌంట్ తీసుకోవాలి. దీనిలో మెచ్యూరిటీ తర్వాత ,భారతదేశంలో ఏ తపాలా శాఖ ఆఫీస్ నుంచి ఆయన ,ఈ అమౌంట్ను తీసుకునే అవకాశం ఉన్నది. అత్యవసర పరిస్థితిలో ఈ అమౌంట్ను తీసుకోవాలనుకుంటే, 30 నెలల తర్వాత తీసుకోవచ్చు. ఈ పథకంలో చేరిన వినియోగదారుడు, చనిపోతే అప్పుడు ఈ అమౌంట్ను తిరిగి చెల్లిస్తారు. ఈ పథకం మెచ్యూరిటీ కాలం ముగిసిన తర్వాత ,మనము కట్టిన అమౌంట్ కి,రెట్టింపు అమౌంట్ ఇస్తారు . లక్ష రూపాయలు ఆదా చేస్తే మెచ్యూరిటీ అయిన తర్వాత రెండు లక్షల రూపాయలు ఇస్తారు. మెచ్యూరిటీ కంటే ముందు ఈ డబ్బులను తీసుకోనటానికి ఈ స్కీం యొక్క పద్ధతి వర్తించదు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది