Categories: News

Ram charan : వాడ్ని అలా వదిలేద్దాం.. బుచ్చిబాబుకు రామ్ చరణ్ రికమండేషన్

Advertisement
Advertisement

Ram charan :  ‘ఉప్పెన’ ప్రయాణం ఎంతో చిత్రవిచిత్రంగా మొదలైంది. సుకుమార్ దగ్గర శిష్యరికం చేస్తోన్న సమయంలోనే కథను పూర్తి చేసేశాడు బుచ్చిబాబు సానా. నాన్నకు ప్రేమతో సమయంలోనే ఆ లైన్‌ను, కథను ఎన్టీఆర్‌కు వినిపించాడట. అప్పటి నుంచి ఆ కథతో ఎన్టీఆర్ కూడా ట్రావెల్ అయ్యేవాడట. అయితే ఈ కథకు హీరోగా వైష్ణవ్ తేజ్‌ను అనుకున్న బుచ్చిబాబు.. మెగా కాంపౌండ్‌లోకి ఎలా వెళ్లాలో అర్థం కాక సుకుమార్ వద్దకు వెళ్లాడట.

Advertisement

Ram charan Recomends Buchi Babu Sana To Chiranjeevi

చిరంజీవి గారి వద్దకు వెళ్లి కథ చెబుదామా? అని సుకుమార్‌ను బుచ్చిబాబు అడిగాడట. అయితే మెగా ఫ్యామిలీలో మనకు రామ్ చరణ్ కంటే క్లోజ్ ఎవర్రా? మొదటగా ఆయన దగ్గరకు వెళ్దాం పదా అని బుచ్చిబాబును చెర్రీ వద్దకు తీసుకెళ్లాడట సుకుమార్. అక్కడ ఆయనకు కథ చెప్పాక వినిపించాక.. మా ఇంట్లో ఇంత మంది ఉన్నాక ఈ కథను నాతోనే ఎందుకు చేయాలని అనిపించిందని రామ్ చరణ్ అడిగాడట. అది మీ కోసం రాసిన కథ కాదు.. వైష్ణవ్ తేజ్ కోసం రాసిందని అసలు విషయం చెప్పాడట.

Advertisement

Ram charan  : బుచ్చిబాబుకు రామ్ చరణ్ రికమండేషన్

అయితే ఆ సమయంలో జార్జియాలో ఉన్న చిరంజీవికి ఉప్పెన గురించి రామ్ చరణ్ చెప్పాడట. వాడు బాగా తీస్తాడు.. వాడ్ని అలా వదిలేద్దాం అంటూ చిరంజీవికి బుచ్చిబాబు గురించి రామ్ చరణ్ రికమండ్ చేశాడట. ఈ విషయాలన్నీ బుచ్చిబాబు నిన్న ఉప్పెన సక్సస్ మీట్‌లో చెప్పుకొచ్చాడు. దీంతో ఉప్పెన వెనక చాలా విషయాలే జరిగాయని అర్థమవుతోంది. పైగా ఉప్పెన కథను చిరంజీవి దగ్గరుండి మరీ నాలుగైదు సార్లు విన్నాడట.

Advertisement

Recent Posts

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

29 mins ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

1 hour ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

2 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

3 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

4 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

5 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

6 hours ago

Naga Manikanta : మ‌ణికంఠ చెప్పిన మాట‌ల‌కి, చేసే ప‌నుల‌కి సంబంధ‌మే లేదుగా.. తెగ ట్రోలింగ్..!

Naga Manikanta : బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంతగానో అల‌రిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజ‌న్ 8 జ‌రుపుకుంటుంది.తాజా సీజ‌న్‌లోని…

7 hours ago

This website uses cookies.