Categories: News

Ravi Teja : ర‌వితేజ‌.. చిరంజీవి సవతి తల్లి కొడుకా?.. నోరెళ్ల‌పెడుతున్న నెటిజ‌నం

Ravi Teja : ఆచార్య సినిమాతో ఇటీవ‌ల ప‌ల‌క‌రించిన చిరంజీవి ఇప్పుడు ప‌లు చిత్ర షూటింగ్స్‌తో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. ప్రస్తుతం మలయాళం సూపర్ హిట్ మూవీ లూసిఫర్ కి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన వేదళం మూవీ కి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న భోళా శంకర్ మూవీ లో కూడా చిరంజీవి హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తుండగా, మిల్కీ బ్యూటీ తమన్నా ఈ మూవీ లో మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తుంది.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక సినిమాలో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటి వరకు టైటిల్ ఫిక్స్ కానీ ఈ మూవీ మెగా 154 అనే వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరణ ను జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఒక కీలక పాత్రలో క‌నిపంచ‌నున్నాడు. చిత్రంలో రవితేజ పోషించబోయే పాత్ర ఇదేనంటూ.. ఓ వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో చిరంజీవి తమ్ముడిగా రవితేజ కనిపించబోతున్నాడట. సవతి తల్లి కొడుకైన రవితేజతో చిరంజీవికి వైర్యం ఏర్పడుతుదంట. ఇద్దరి పాత్రల మధ్య ఊహించని ట్విస్ట్‌లు ఉంటాయట.

ravi teja news to be brother of chiranjeevi

చిరంజీవిని రవితేజ సొంత అన్నయ్యలా భావిస్తాడు. గతంలో వీరిద్దరు అన్నాదమ్ములుగా ‘అన్నయ్య’ చిత్రంలో నటించారు. మళ్లీ ఇప్పుడు కూడా మెగాస్టార్‌కు మాస్‌ మహారాజా తమ్ముడిగా నటిస్తున్నాడని అంటున్నారు. ఈ వార్త‌ల‌లో నిజమెంత ఉంద‌నేది రానున్న రోజుల‌లో తెలియ‌నుంది. ఇటీవ‌లే ర‌వితేజ మూవీ సెట్‌లోకి అడుగుపెట్టాడు. ఆ సమ‌యంలో ఒక వీడియో కూడా విడుద‌ల చేశారు. అలాగే ఈ మూవీ లో సీనియర్ స్టార్ హీరోయిన్ సుమలత కూడా ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సుమలత , రవితేజ తల్లిగా కనిపించబోతున్నట్లు స‌మాచారం.

Share

Recent Posts

Lemon Water : నిమ్మకాయ నీరు ఉద‌యం పూట తాగుతున్నారా.. ఈ జాగ్రత్తలు అవసరం!

Lemon Water : నిమ్మకాయ నీరు ఒక సహజమైన, శరీరాన్ని రిఫ్రెష్ చేసే పానీయంగా మారిపోయింది. ఇందులో అధికంగా ఉండే…

51 minutes ago

Sravanmasam : శ్రావణ మాసంలో ఇంట్లో శివుడి చిత్ర ప‌టం ఉంచడంపై వాస్తు నిపుణుల సూచనలు

Sravanmasam : శివుడికి అత్యంత ప్రీతికరమైన శ్రావణ మాసం ప్రారంభమైంది. ఈ పవిత్ర కాలంలో శివుని భక్తి, పూజలకు విశేష…

2 hours ago

Hari Hara Veera Mallu : వీరమల్లు టికెట్ ధరల ఇష్యూ… అంబటి vs రత్నం..!

Hari Hara Veera Mallu : ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ ధరల పెంపు చుట్టూ రాజకీయ వాదనలు వేడెక్కుతున్నాయి. ఇటీవల…

9 hours ago

Whatsapp : వాట్సాప్‌లో స‌రికొత్త ఫీచర్.. ఇకపై మీ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ డీపీని వాట్సాప్ డీపీగా పెట్టుకోవ‌చ్చు!

Whatsapp : సోషల్ మీడియా Social Media దిగ్గజ సంస్థ మెటా తన యాప్‌కి సంబంధించిన అప్‌డేట్స్‌పై ప్ర‌త్యేక‌ దృష్టి…

13 hours ago

Shailaja Priya : 47 ఏళ్ల వయసులో కూడా యూత్‌ ఐకాన్‌గా.. న‌మ్మ‌లేక‌పోతున్నాం..!

Shailaja Priya : టాలీవుడ్‌లో Tollywood సహాయ నటి, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎందరో అభిమానుల మనసుల్లో ప్రత్యేక స్థానం…

14 hours ago

Honda Shine 100 DX : హోండాలో మ‌రో చౌకైన బైక్.. ప్ర‌త్యేక‌త‌లు ఏంటంటే..!

Honda Shine 100 DX : భారతదేశపు ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా, త్వరలోనే కొత్తగా, వినియోగదారులకు…

15 hours ago

Farmers : మీకు ఎక‌రం క‌న్నా త‌క్కువ భూమి ఉందా.. అయితే మీకొక శుభ‌వార్త‌..!

Farmers  : ఎకరం కంటే తక్కువ వ్యవసాయ భూమి ఉన్నవారు ఆర్థిక ధోరణుల కారణంగా సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఈ క్ర‌మంలో…

16 hours ago

Hari Hara Veera Mallu : హ‌రిహ‌ర వీరమ‌ల్లు క‌లెక్ష‌న్స్ రివీల్ చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం ఇదే.. డైరెక్ట‌ర్ కామెంట్స్

Hari Hara Veera Mallu : పవన్‌ కళ్యాణ్‌ Pawan Kalyan హీరోగా నటించిన హరి హర వీరమల్లు మూవీ…

17 hours ago