Realme | 15 వేల లోపు పిచ్చెక్కించే స్మార్ట్ ఫోన్స్.. ఫీచర్స్ కూడా అదుర్స్
మీరు ₹15,000 లోపు బడ్జెట్‌తో శక్తివంతమైన 5జీ స్మార్ట్‌ఫోన్ కొనే ఆలోచనలో ఉన్నారా? రియల్‌మీ ఫోన్లంటే మీకు ప్రత్యేకమైన ఇష్టమా? అయితే, రియల్‌మీ నార్జో సిరీస్‌లో తాజాగా విడుదలైన Narzo 80 Lite 5G మరియు Narzo 80x 5G మోడళ్లను మీరు తప్పక పరిశీలించాలి. శక్తివంతమైన ఫీచర్లు, ఆకర్షణీయమైన ధరతో ఇవి మార్కెట్లో మంచి రెస్పాన్స్ పొందుతున్నాయి.

#image_title
Realme Narzo 80 Lite 5G ఫీచర్లు:
డిస్‌ప్లే:
6.67-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్
120Hz రిఫ్రెష్‌రేట్, 625 నిట్స్ బ్రైట్‌నెస్
ప్రాసెసర్:
MediaTek Dimensity 6300 చిప్‌సెట్
కెమెరాలు:
32MP ప్రధాన కెమెరా (బ్యాక్), 8MP సెల్ఫీ కెమెరా
బ్యాటరీ & ఛార్జింగ్:
6000mAh బ్యాటరీ, 15W ఫాస్ట్ చార్జింగ్
అదనపు ఫీచర్లు:
IP64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్, మిలిటరీ గ్రేడ్ షాక్ ప్రొటెక్షన్
ధర:
₹10,999 (6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్)
= Realme Narzo 80x 5G ఫీచర్లు:
డిస్‌ప్లే:
6.72-అంగుళాల FHD+ IPS LCD స్క్రీన్
120Hz రిఫ్రెష్‌రేట్, 950 నిట్స్ బ్రైట్‌నెస్ – ధూపులోనూ క్లియర్‌గా కనిపిస్తుంది
ప్రాసెసర్:
MediaTek Dimensity 6400
కెమెరాలు:
50MP + 2MP డ్యూయల్ కెమెరా సెటప్ (బ్యాక్)
8MP సెల్ఫీ కెమెరా
బ్యాటరీ & ఛార్జింగ్:
6000mAh బ్యాటరీ, 45W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్
అదనపు ఫీచర్లు:
IP69 వాటర్‌ప్రూఫ్, మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్
ధర:
₹12,999 (6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్)
రియల్‌మీ నార్జో 80 సిరీస్ ఫోన్లు బడ్జెట్ ఫ్రెండ్లీ 5జీ ఫోన్లలో బెస్ట్ ఆప్షన్‌లుగా నిలుస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ లైవ్ సేల్‌లో ఇవి మరింత తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది. అందుకే మీ అవసరానికి అనుగుణంగా ఈ ఫోన్లలో ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు.