
#image_title
Redmi Note 15 Pro Plus | షావోమీ లేటెస్ట్ ప్రీమియం మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ Redmi Note 15 Pro Plus ఈ నెల ఆగస్ట్ 21న చైనాలో అధికారికంగా లాంచ్ అయింది. భారత మార్కెట్లో దీని విడుదలపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. లీకుల ప్రకారం, ఈ ఫోన్ 2025 నాలుగో త్రైమాసికంలో (Q4) భారత వినియోగదారుల కోసం విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే, ఇప్పటి వరకు ఆధికారిక లాంచ్ తేదీ ప్రకటించలేదు.
#image_title
ప్రధాన ఫీచర్లు:
ప్రాసెసర్ & స్టోరేజ్
Qualcomm Snapdragon 7s Gen 4 చిప్‌సెట్
Octa-core CPU, క్లాక్ స్పీడ్: 2.7GHz
12GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజ్
హై ఎండ్స్ యాప్స్, గేమింగ్‌కు అనుకూలంగా పర్‌ఫార్మెన్స్
-డిస్‌ప్లే & డిజైన్
6.83-అంగుళాల AMOLED డిస్‌ప్లే
1220×2772 పిక్సెల్ రిజల్యూషన్, 443ppi డెన్సిటీ
120Hz Refresh Rate, HDR10+, Dolby Vision Support
Xiaomi Dragon Crystal Glass ప్రొటెక్షన్
స్లిమ్ పంచ్‌హోల్ డిజైన్‌తో స్టైలిష్ లుక్
– బ్యాటరీ & ఛార్జింగ్
7000mAh భారీ బ్యాటరీ
90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
22.5W రివర్స్ ఛార్జింగ్
– కెమెరా సెటప్
ట్రిపుల్ రియర్ కెమెరాలు:
50MP ప్రైమరీ సెన్సార్
50MP అల్ట్రా వైడ్
8MP టెలిఫోటో / మాక్రో లెన్స్
అన్ని లెన్స్‌లలో OIS (Optical Image Stabilization)
లో లైట్, వీడియో స్టెబిలిటీకి బెస్ట్
భారత మార్కెట్లో ఈ ఫోన్‌ను రూ.32,990 ధరకు లాంచ్ చేయనున్నట్లు సమాచారం.ప్రీమియం మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో ఈ ఫోన్ పోటీగా మారనుంది. ప్రారంభ విక్రయాల్లో బ్యాంక్ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్ డీల్స్, ఎక్స్చేంజ్ ఆఫర్లు వచ్చే అవకాశముంది.
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…
This website uses cookies.