Republic Day Offers : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే ఆఫర్స్.. ఈ స్మార్ట్ ఫోన్స్ ధరలపై భారీ తగ్గింపు..
Republic Day Offers : అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ అప్పుడే వచ్చేసింది. ఈ నెల 17 నుంచి 20 వరకు ఈ సేల్ జరుగనుంది. కాబట్టి వినియోగదారులు అప్రమత్తం కావాల్సి ఉంది. ఇకపోతే ఈ ఆఫర్ అమెజాన్ ప్రైమ్ మెంబర్స్‌కు ఒకరోజు ముందే స్టార్ట్ కావడం విశేషం. వీరికి 16 నుంచి ఆఫర్స్ స్టార్ట్ అయ్యాయి. కాగా, ఈ ఆఫర్స్ ఈ స్మార్ట్ ఫోన్స్ ధరలపై భారీ తగ్గింపు ఉంది. ఆ ఫోన్స్ వివరాలు తెలుసుకుందాం.రిపబ్లిక్ డే ఆఫర్స్ సందర్భంగా అమెజాన్ భారీ ఆఫర్లు ప్రకటించేసంది. దాదాపు నలభై శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనుంది. ఎస్ బీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే కనుక ఇంకో పది శాతం అదనంగా డిస్కౌంట్ ఇవ్వనుంది. కొన్ని మొబైల్ ఫోన్స్ కు స్పెషల్ కూపన్స్, స్పెషల్ ఎస్ బీఐ కార్డు డిస్కౌంట్స్ ఇవ్వనుంది.
ఈ స్మార్ట్ ఫోన్స్ కు ఆఫర్స్ వర్తించనున్నాయి.యాపిల్ ఐపోన్ 12 స్మార్ట్‌ఫోన్‌పై దాదాపు 18శాతం డిస్కౌంట్ ఉంది. ఏ15 బయోనిక్ చిప్‌తో ఉన్న ఈ మొబైల్ 64జీబీ స్టోరేజీ బేస్ మోడల్ ధర ఆఫర్‌లో రూ.53,999కు అందుబాటులో ఉండనుంది. అలాగే 128జీబీ, 256జీబీ వేరియంట్స్ వరుసగా రూ.61,999, రూ.75,999గా ఉంటాయి. కార్డు ఆఫర్‌తో మరింత తగ్గింపు ధరతో ఈ మొబైల్ ను మీరు సొంతం చేసుకోవచ్చు. షియామీ 11 లైట్ ఎన్ఈ 5జీ ఫోన్‌ను దాదాపు రూ.10 వేల తగ్గింపుతో ఈ సేల్‌లో మీరు కొనుగోలు చేయొచ్చు. స్నాప్‌డ్రాగన్ 778 5జీ ప్రాసెసర్, 6.55 ఇంచుల డిస్‌ప్లేతో ఉన్న ఈ ఫోన్ ఆఫర్‌లో రూ.26,999 ఉండగా..

republic day offers amazon sales offers start from 17 th is month
Republic Day Offers : ఈ స్మార్ట్ ఫోన్స్‌కు భారీ డిస్కౌంట్..
బ్యాంకు ఆఫర్, కూపన్ అప్లై చేసి రూ.21,499కే పొందవచ్చు. జనరల్‌గా అయితే ఈ ఫోన్ ధర రూ.31,999.సామ్‌సంగ్ గెలాక్సీ ఎం32 5జీ ఫోన్ కూడా మీరు డిస్కౌంట్ లో కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్, 6.7 ఇంచుల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఇది రూ.24,999కే అమ్మకానికి తీసుకొస్తోంది అమెజాన్. ఒరిజినల్ ప్రైస్ రూ.34,999 కాగా, ఏకంగా రూ.13వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు. వన్‌ప్లస్ 9ఆర్ 5 జీ, రెడ్ మీ నోట్ 10 ఎస్ కూడా మీరు ఆఫర్ లో కొనుగోలు చేయొచ్చు.