#image_title
Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ లోని వాహనాలు దారుణంగా నియమాలను అతిక్రమిస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి..ఈ వాహనాలు రోడ్లపై మితిమీరిన వేగంతో ప్రయాణిస్తున్నాయి. డ్రైవర్లు ఎలాంటి భయమూ లేకుండా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ప్రజలు అంటున్నారు. అర్ధరాత్రిళ్లు కూడా ఈ వాహనాలు స్వేచ్ఛగా తిరుగుతున్నాయి.
#image_title
ఎవరు కట్టాలి..
పగలు కూడా సెక్యూరిటీ లేకుండా ఇష్టారీతిన సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ప్రజల్లో పలు అనుమానాలకు దారితీస్తోంది. సాధారణంగా సీఎంల కాన్వాయ్ వాహనాలు ఎప్పుడూ భద్రతా సిబ్బందితోనే కదులుతాయి. కానీ ఈ సందర్భంలో పరిస్థితి భిన్నంగా ఉందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
కాన్వాయ్‌లోని వాహనాలన్నీ TG09 RR0009 నంబర్‌తోనే ఉన్నాయనే విషయం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఒకే నంబర్‌తో పలు వాహనాలు నడవడం ఎలా సాధ్యమో అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ట్రాఫిక్ శాఖ దీనిపై ఏమి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఈ వాహనాలపై ఇప్పటికే మొత్తం 18 పెండింగ్ చలానాలు ఉన్నాయని సమాచారం. వాటి మొత్తం విలువ రూ.17,795 వరకు చేరింది. ఈ చలానాలను ఎవరు చెల్లిస్తారనే ప్రశ్న ఇప్పుడిప్పుడు చర్చనీయాంశంగా మారింది. వాహనాలు కాన్వాయ్‌లో ఉన్నందున వాటికి బాధ్యత ఎవరికి ఉంటుందో అనేది ప్రజల సందేహం.
Phone Tapping : తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు…
మీరు ₹15,000 లోపు బడ్జెట్‌తో శక్తివంతమైన 5జీ స్మార్ట్‌ఫోన్ కొనే ఆలోచనలో ఉన్నారా? రియల్‌మీ ఫోన్లంటే మీకు ప్రత్యేకమైన ఇష్టమా?…
Pawan- Balayya | పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ ఉపముఖ్యమంత్రిగా ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో పవన్ మాటకు తిరుగు…
Kavitha Key Comments on Harish Rao : బీఆర్ఎస్‌లో కొనసాగుతున్న అంతర్గత విభేదాలు మరింత ముదురుతున్నాయి. తాజాగా ఎమ్మెల్సీ…
K Kavitha Resigns From The BRS & MLC : భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీ నుంచి…
Samantha-Raj | టాలీవుడ్ నటి సమంత మరియు బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడుమోరు మధ్య బంధం రోజు రోజుకి మరింత…
Zomato | ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ అనగానే ప్రజలకు ముందుగా గుర్తొచ్చే పేర్లు జొమాటో, స్విగ్గీ. ప్రత్యేకించి పండుగల సీజన్…
Cucumber | హెల్తీ ఫుడ్స్ విషయంలో మనం తరచూ పండ్లు, కూరగాయలపై దృష్టి పెడతాం. అటువంటి వాటిలో కీర దోసకాయ…
This website uses cookies.