RRB Job : రైల్వేలో 7951 ఉద్యోగాలు.. డిప్ల‌మా అర్హత‌, ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి అంటే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

RRB Job : రైల్వేలో 7951 ఉద్యోగాలు.. డిప్ల‌మా అర్హత‌, ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి అంటే..!

RRB Job : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు భారతీయ రైల్వేలో 7,951 ఉద్యోగాల భర్తీ కోసం ప్ర‌క‌ట‌న చేసింది. రైల్వే శాఖలో ఏకంగా 7,951 ఉద్యోగ ఖాళీలు ఉండగా రైల్వే శాఖలో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా అడుగులు పడనుండటంతో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. దేశంలో రైల్వే శాఖ ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. జులై 30వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా […]

 Authored By ramu | The Telugu News | Updated on :20 August 2024,4:00 pm

ప్రధానాంశాలు:

  •  RRB Job : రైల్వేలో 7951 ఉద్యోగాలు.. డిప్ల‌మా అర్హత‌, ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి అంటే..!

RRB Job : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు భారతీయ రైల్వేలో 7,951 ఉద్యోగాల భర్తీ కోసం ప్ర‌క‌ట‌న చేసింది. రైల్వే శాఖలో ఏకంగా 7,951 ఉద్యోగ ఖాళీలు ఉండగా రైల్వే శాఖలో ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా అడుగులు పడనుండటంతో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. దేశంలో రైల్వే శాఖ ఎక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. జులై 30వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. ఇంజినీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టెలీకమ్యూనికేషన్ ఇంజినీరింగ్ సివిల్ డిప్లొమా చదువుతున్న వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.ఆగష్టు 29వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది.

RRB Job డిప్ల‌మా అర్హ‌త‌తో…

జూనియర్ ఇంజినీర్, మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్టులు 7,934, కెమికల్ సూపర్వైజర్ పోస్టులు 17 ఉండగా ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. వేర్వేరు ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుండగా 18 నుంచి 36 ఏళ్లుగా ఉందని సమాచారం అందుతోంది. ఆగస్టు 29 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి టైమ్ ఉంది. ఇందులో జూనియర్ ఇంజినీర్, మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్టులు 7,934, కెమికల్ సూపర్వైజర్ పోస్టులు 17 ఉన్నాయి. ఆగష్టు 29వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. వేర్వేరు ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనుండగా 18 నుంచి 36 ఏళ్లుగా ఉందని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 35000 రూపాయల నుంచి 44900 రూపాయల వరకు వేతనం లభించనుందని భోగట్టా. (https://rrbsecunderabad.gov.in/wp-content/uploads/2024/07/cen-03-2024_je_english.pdf) వెబ్ సైట్ లింక్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

RRB Job రైల్వేలో 7951 ఉద్యోగాలు డిప్ల‌మా అర్హత‌ ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి అంటే

RRB Job : రైల్వేలో 7951 ఉద్యోగాలు.. డిప్ల‌మా అర్హత‌, ఎలా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి అంటే..!

సరైన వివరాలను నమోదుచేయడం ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 250 రూపాయలు కాగా జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలుగా ఉండనుందని సమాచారం అందుతోంది. దరఖాస్తులో ఏవైనా పొరపాట్లు ఉంటే 250 రూపాయల ఫీజు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు వేతనంతో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా ల‌భించే అవ‌కాశం ఉంది. అప్లికేషన్ ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.500, SC, ST, ఆర్థికంగా వెనకబడిన వర్గాలవారు, మహిళా అభ్యర్థులకు రూ.250. అలాగే అప్లికేషన్‌లో ఏవైనా పొరపాట్లను సరిదిద్దాలంటే అదనంగా రూ.250 ఫీజు చెల్లించాలి. అభ్యర్థుల ఎంపికలో 3 దశలున్నాయి. 1. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరుపుతారు. ఎంపికైన వారికి శాలరీతోపాటూ.. రకరకాల అలవెన్సులు, ఇతర వెసులుబాట్లు కూడా ఉంటాయి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది