samantha akkineni instagram photo viral
Samantha : సమంత అక్కినేని తెలుసు కదా. తను చాలా డిఫరెంట్. తెలుగులో టాప్ హీరోయిన్ గా ఇప్పటికీ కొనసాగుతోంది. పెళ్లి తర్వాత కూడా చాలా సినిమాల్లో ఆఫర్స్ సంపాదించుకుంది సమంత. తన రూట్ సపరేట్ అంటుంది సమంత. ఏమాయ చేశావే సినిమా దగ్గర్నుంచి.. ఇప్పటి వరకు.. తను చాలా డిఫరెంట్ కథనే ఎంచుకుంటుంది. తను ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేస్తుంది. పెళ్లి తర్వాత కూడా తను ఎన్నో సార్లు గ్లామర్ ను ప్రదర్శించింది. బికినీల్లో దర్శనమిచ్చింది.
samantha akkineni instagram photo viral
తను పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చాలాసార్లు వైరల్ అయ్యాయి. చాలా నెగెటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. అయినా కూడా సమంత ఏనాడూ ఆ వివాదాల గురించి స్పందిచలేదు. తన పనేదో తాను చేసుకుంటూ వెళ్లడమే తనకు తెలుసు. ఇటీవల తను నటించిన ఓ వెబ్ సిరీస్ లోనూ చాలా బోల్డ్ గా నటించి విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది సమంత.
ఇటీవల సమంత.. ఓ ప్రైవేటు పార్టీకి అటెండ్ అయిందట. తన ఫ్రెండ్ బర్త్ డే పార్టీ అది. శిల్పా రెడ్డి ఫ్యాషన్ డిజైనర్, సమంత ఫిట్ నెస్ ట్రెయినర్. తన బర్త్ డే పార్టీకి వెళ్లిన సమంత.. వేసుకున్న డ్రెస్ మీదే ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ఆ ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది సమంత. ఆ ఫోటోను చూసిన నెటిజన్లు.. ఏంటి ఈ పొట్టి డ్రెస్సు అంటూ నెగెటివ్ కామెంట్లు చేస్తున్నారు.
samantha akkineni instagram photo viral
అయితే.. ఆ ఫోటోలో సమంత సూపర్ హాట్ గా ఉందని.. కొందరు నెటిజన్లు పాజిటివ్ గా కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి సమంత మరోసారి సోషల్ మీడియాలో చర్చకు వేదిక అయింది. ఇక.. సమంత సినిమా విషయాలకు వస్తే.. సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే సినిమాలో నటిస్తోంది. ఆ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తోంది సమంత. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుపుకుంటోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ కూడా కీలక పాత్రలో నటిస్తోంది.
ఇది కూడా చదవండి ==> ఒసేయ్ దొంగ మొహపు దానా.. స్టేజ్ మీదే వర్షిణిపై సీరియస్ అయిన రష్మీ? వీడియో
ఇది కూడా చదవండి ==> మెగాస్టార్ చిరంజీవి తండ్రి కూడా నటుడే .. ఆయన నటించిన సినిమాలేంటో తెలుసా..?
ఇది కూడా చదవండి ==> యాంకర్ రష్మి మామూల్ది కాదు.. ఈ యాంగింల్ కూడానా.. వైరల్ వీడియో !
ఇది కూడా చదవండి ==> సౌందర్య ఎవరిని పెళ్ళి చేసుకుందో తెలుసా.. తన మృతి తర్వాత భర్త పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే..?
Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
This website uses cookies.