
Naga Chaitanya - Samantha : నాగ చైతన్య, సమంత కలవబోతున్నారా.. ఇండస్ట్రీలో ఇదే చర్చ
Naga Chaitanya – Samantha : ప్రేమించి పెళ్లి చేసుకున్న అక్కినేని- నాగ చైతన్య జంట కొన్నాళ్లకి విడిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుండి కలిసింది లేదు. అయితే ఇప్పుడు ఈ జంట కాంబోలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘ఏ మాయ చేశావే. 2010లో విడుదలైన ఈ చిత్రం యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా.. నాగ చైతన్యకు లవర్ బాయ్ ఇమేజ్‌ని తీసుకొచ్చింది.
అలాగే సమంతను హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం చేసింది. ఈ సినిమా వచ్చి 15 ఏండ్లు అవుతున్న సందర్భంగా మేకర్స్ రీ రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను జూలై 18న రీ-రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం చై- సామ్ తిరిగి కలిసే అవకాశం ఉందని ఊహాగానాలు సాగుతున్నాయి. ఎందుకంటే ఈ చిత్రంతోనే సమంత కథానాయికగా ఆరంగేట్రం చేసింది. ఈ ఇద్దరూ ఇలాంటి ఒక గొప్ప సందర్భం కోసం కలిసి రావాలి.
Naga Chaitanya – Samantha : నాగ చైతన్య, సమంత కలవబోతున్నారా.. ఇండస్ట్రీలో ఇదే చర్చ
ఏమాయ చేసావే సినిమాని ప్రమోట్ చేయాలి. కానీ అది జరుగుతుందా? అంటే చెప్పలేం. ఇద్దరూ కలిసి ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తే చాలా బాగుంటుందని చాలా మంది అభిమానులు భావిస్తున్నారు. చైతూ వేరొకరిని పెళ్లాడి సెటిలయ్యాడు. ఇప్పుడు సమంతపైనా రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఏ మాయ చేశావో కసం ఇద్దరు కలిస్తే బాగుంటుందని చాలా మంది కోరుకుంటున్నారు.
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.