Kidney Stones : ప్రస్తుత కాలంలో మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్ల వలన ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నాము. వాటిలో ఒకటి కిడ్నీలో రాళ్లు. అయితే నడుము, కీలు లో నొప్పి మరియు వెన్నునొప్పి నడిచేటప్పుడు లేకుంటే ఈత కొట్టేటప్పుడు ఎక్కువగా నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి. అయితే మూత్రం సాఫీగా రాకుండా ఏదైనా అడ్డుకుంటుందా. అయితే ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి. ఇది కిడ్నీలో రాళ్లకు సంకేతం కావచ్చు అని అంటున్నారు. అయితే కిడ్నీలో రాళ్లు పెరగటం మొదలైనప్పుడు చాలా మందిలో నడుము నొప్పి అనేది కనిపిస్తుంది. అలాగే మూత్రవిసర్జనలో కూడా ప్రత్యేకించి ఎలాంటి సమస్య అనేది ఉండదు. అలాగే వెన్ను నొప్పి వచ్చిన ఎంతో మంది దాన్ని అర్థరైటిస్ నొప్పిగా భావించి తేలిగ్గా తీసుకుంటారు. అయితే కిడ్నీలో రాళ్లు ఉన్నట్లుమీరు గుర్తించినప్పుడు చికిత్స తో పాటుగా కొన్ని సందర్భాలలో మందులు వలన కూడా నయం చేయవచ్చు. ప్రస్తుత కాలంలో కిడ్నీలో రాళ్ల సమస్య అనేది ఎక్కువ అవుతున్నాయి.
దీనికి కారణం జంక్ ఫుడ్, ఆల్కహాల్ మరియు ప్రోటీన్ లేక కాల్షియం అధికంగా తీసుకోవడం వల్ల మరియు ఈ లక్షణాలను అర్థం చేసుకోకపోవడం దీనికి ఒక కారణం అని చెప్పొచ్చు. అయితే మీ ఆహారంలో ఎక్కువగా విటమిన్లు లేకపోవడం వలన రాళ్లు అనేవి ఏర్పడతాయని నిపుణులు అంటున్నారు. ప్రస్తుత కాలంలో చాలా మంది కిడ్నీలోని రాళ్లతో ఇబ్బంది పడుతున్నారు. అయితే జంక్ ఫుడ్, ఆల్కహాల్ క్యాల్షియం అధికంగా తీసుకోవడం వలన కిడ్నీలో రాళ్లు అనేవి వస్తాయి. అంతేకాక విటమిన్లు లేకపోవడం వలన కూడా రాళ్లు అనేది వస్తాయి అని నిపుణులు అంటున్నారు.మూత్రపిండంలో రాళ్ల ను తగ్గించడానికి ఈ విటమిన్ బి-6 లోపం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విటమిన్ లోపాన్ని కేవలం కొన్ని ఆహారాలతోనే నయం చేయవచ్చు. ఈ ఆహారాలను మీ రోజు వారి ఆహారంలో తీసుకోవడం వలన కిడ్నీలో రాళ్లను తగ్గించవచ్చు అని పోషకాహార నిపుణులు అంటున్నారు.
వాళ్ళ అభిప్రాయ ప్రకారం అరటిపండులో విటమిన్ b6 అనేది తగిన మోతాదులో ఉంటుంది. కావున కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలి అంటే. ప్రతిరోజు అరటిపండు తినాలి అని నిపుణులు అంటున్నారు. అలాగే సిఫుడ్ లేక చాపల విటమిన్ b6 మంచి వనరులు అని చెప్పొచ్చు. మీరు ప్రతి రోజు ఆహారంలో చేపలను తీసుకోవడం వలన శరీరంలో విటమిన్ b6 స్థాయి అనేది ఎంతగానో పెరుగుతుంది. అలాగే కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలి అన్న సాల్మన్ మరియు ట్యూనా చేపలను తినాలి అని నిపుణులు అంటున్నారు. శరీరంలో విటమిన్ b6 లోపం తీర్చడానికి బంగాళ దుంపలను కూడా తినవచ్చు అని అంటున్నారు. దీనిలో విటమిన్ b6, విటమిన్ c, పొటాషియం, కార్బోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో అవసరం. కానీ మధుమేహ వ్యాధిగ్రస్తులు బంగాళ దుంపలను అధికంగా తినకూడదు అని అంటున్నారు నిపుణులు…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.