Schools will open again from February 1st in Telangana
Schools Open: తెలంగాణలో విద్యా సంస్థలు మళ్లీ తెరుచుకోనున్నాయి. ఆ మేరకు ప్రభుత్వం సిద్ధమైంది. ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలలు, కళాశాలలు తెరవాలని నిర్ణయించినట్టుగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. కరోనా కేసుల నేపథ్యంలో… విద్యా సంస్థల యాజమాన్యాలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముందని సూచించారు.
కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టనప్పటికీ విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఈ యేడు విద్యా సంవత్సరాన్ని పొడిగించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ అంశంపై మాత్రం తెలంగాణ ప్రభుత్వం నుంచి గానీ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి నుంచి గానీ ఏలాంటి ప్రకటన రాలేదు.
Schools will open again from February 1st in Telangana
విద్యా సంస్థలకు సంక్రాంత్రికి ముందు కరోనా కేసుల దృష్ట్యా ప్రకటించిన సెలవులు.. మరో రెండు రోజుల్లో ముగియనున్న క్రమంలో ప్రభుత్వం ఈ ప్రకటన చేయగా ఆ మేరకు రాష్ట్రంలోని విద్యా సంస్థలన్నీ సిద్ధం అవుతున్నాయి.
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
This website uses cookies.