Small Websites : ప్రధాన మీడియా వైఫల్యం.. ముందంతా చిన్న వెబ్ సైట్లదే రాజ్యమా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Small Websites : ప్రధాన మీడియా వైఫల్యం.. ముందంతా చిన్న వెబ్ సైట్లదే రాజ్యమా..?

 Authored By ramu | The Telugu News | Updated on :23 July 2024,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Small Websites : ప్రధాన మీడియా వైఫల్యం.. ముందంతా చిన్న వెబ్ సైట్లదే రాజ్యమా..?

Small Websites : ప్రజలకు వార్తలను చేరవేసే న్యూస్ ఛానెళ్లు, పత్రికలకు ఇప్పుడు కొత్తగా డిజిటల్ మీడియా ఒక త్రెట్ గా మారిందని చెప్పొచ్చు. ముఖ్యంగా కొన్ని మీడియా సంస్థలు తమ కుల నాయకుడికి.. లేదా తమకు రెవిన్యూ అందించే పార్టీకే సపోర్ట్ గా వార్తలు రాస్తుంటారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏది ఉన్నా సరే ఆ ఛానెళ్లు వాళ్లు చెప్పాల్సింది మాత్రమే చెబుతుంటారు. మంచిని మంచి.. చెడుని చెడు అని చూపించే రోజులు ఎప్పుడో పోయాయి. తమ టార్గెట్ ప్రభుత్వం అయితే ప్రతిపక్షంతో చేతులు కలిపి అధికారం లో ఉన్న పార్టీ చేస్తున్న తప్పులను ఎత్తి చూపిస్తారు.లేదా ఒక వర్గానికి సపోర్ట్ అయితే వారినే హైలెట్ చేసి చూపిస్తారు.

Small Websites మాకు న్యూస్ మాత్రమే కావాలి న్యూసెన్స్ కాదు..

ఇలా మీడియా అంతా కూడా ఇలా వర్గాలు, కులాల కంపుతో కొనసాగుతుంది. ఐతే ఇలాంటి టైం లో చిన్న వెబ్ సైట్స్ ఎలాంటి సెకండ్ థాట్ లేకుండా మంచి ఇన్ ఫర్మేషన్ తో వార్తలను అందిస్తున్నారు.టీఆర్పీ రేటింగ్స్ కోసం ప్రత్యేక చర్చాంశాలు.. ఒకరిని టార్గెట్ చేస్తూ మీడియా కథనాలు ఇలా కాకుండా కేవలం వెబ్ సైట్స్ అటు పొలిటికల్, సినిమా రెండిటిలో తెలుగు రెండు రాష్ట్రాల్లో ఏం జరిగినా అలా దించేస్తున్నారు. ఇక్కడ పక్షపాతం, సపోర్ట్ అన్న పదానికి తావు లేదు. ప్రజలు కోరుకునేది న్యూస్ మాత్రమే న్యూసెన్స్ కాదు. అది ఇచ్చేందుకు ముందుంటున్నాయి ఈ వెబ్ సైట్స్.

Small Websites ప్రధాన మీడియా వైఫల్యం ముందంతా చిన్న వెబ్ సైట్లదే రాజ్యమా

Small Websites : ప్రధాన మీడియా వైఫల్యం.. ముందంతా చిన్న వెబ్ సైట్లదే రాజ్యమా..?

సో ఈ వెబ్ సైట్స్ ఇలానే కొనసాగితే కచ్చితంగా రానున్న ఐదారేళ్లలో ఇవే పెద్ద స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. వార్తలను ఎలాంటి కుట్రలు కుతంత్రాలు లేకుండా రాసే వెబ్ సైట్స్ లకు రీడర్స్ కూడా ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. సో ఈ డిజిటల్ యుగం లో డిజిటల్ మీడియా విప్లవం ఒక రేంజ్ లో కొనసాగుతుంది. తప్పకుండా ప్రజలు కూడా నమ్మకంగా వార్తలను ఇస్తున్న వెబ్ సైట్స్ నే చదువుతారని చెప్పొచ్చు.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది