Smart Phones : ప్రస్తుతం ప్రతీ ఒక్కరు స్మార్ట్ ఫోన్ లేనిదే తమ పని చేయడం లేదని చెప్పొచ్చు. స్మార్ట్ ఫోన్స్ యూసేజ్ బాగా పెరిగిన నేపథ్యంలో వివిధ కంపెనీలు యూజర్స్ కు అవసరయమ్యే సరి కొత్త ఫీచర్స్ వాటిలో ఇంట్రడ్యూస్ చేసి మార్కెట్ లోకి ఇంకా కొత్త ఫోన్లు తీసుకొస్తున్నాయి. అలా ఇటీవల భారతీయ మార్కెట్ లోకి ఈ ఏడాది ప్రముఖ కంపెనీలు అయిన షియోమీ, వన్ ప్లస్, ఒప్పో, సామ్ సంగ్ లు సరికొత్త ప్రీమియం ఫోన్లు లాంచ్ చేశాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.ఈ కంపెనీలు విడుదల చేసిన ఈ ప్రీమియం ఫోన్స్ కు ఉన్న ఫీచర్స్ యూజర్స్ ను బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి కూడా.
ఈ క్రమంలోనే ఆ ఫీచర్స్ ఏంటి? ఆ ఫోన్ మోడల్స్ ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ 5జీ, షియోమీ 11టీ ప్రో, వన్‌ప్లస్ 9ఆర్‌టీ, ఒప్పో రెనో 7 ప్రో స్మార్ట్ ఫోన్స్.. వెరీ స్పెషల్ ఫీచర్స్ ను కలిగి ఉన్నాయి. ఒప్పో రెనో 7, షియోమీ 11టీ ప్రో మొబైళ్లు ఒకే ధర ను కలిగి ఉన్నాయి. ఇకపోతే సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ ప్రైస్ రూ.54,999గా ఉంది.ఒప్పో రెనో 7 ప్రో ప్రైస్ రూ.39,999 కాగా, షియోమీ 11టీ ప్రో ప్రైస్ రూ.39,999 గా ఉంది.
వన్‌ప్లస్ 9ఆర్‌టీ మోడల్ స్టార్టింగ్ ప్రైస్ రూ. 42,999గా ఉంది. ఇందులోని డిస్ ప్లే, ప్యానెల్ అన్నీ పెద్ద స్క్రీన్ తో ఉంటాయి. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ కూడా సెపరేట్ ఫీచర్స్ కలిగి ఉంది. 6.4 ఇంచుల డైనమిక్ అమోలెడ్ 2 ఎక్స్ ఇది. ఒప్పో రెనో 7 ప్రో మోడల్ 6.53 ఇంచుల సాఫ్ట్ అమోలెడ్ స్క్రీన్ కలిగి ఉండగా, షియోమీ 11టీ ప్రో మోడల్.. 6.67 ఇంచుల అమోలెడ్ డాట్ డిస్‌ప్లే కలిగి ఉంది. ఇక వన్‌ప్లస్ 9ఆర్‌టీ: 6.61 ఇంచుల అమోలెడ్ స్క్రీన్ కలిగి ఉంది. ఈ నాలుగు ఫోన్లు కూడా వెరీ హై ఎండ్ కెమెరాలను కలిగి ఉన్నాయి.
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
This website uses cookies.