
smartphone under in 25 thousand onley
Smart phones : ప్రస్తుతం సమాజంలో సెల్ ఫోన్ జీవితంలో ఒక భాగమైపోయింది. దాదాపుగా సెల్ ఫోన్ లేని మనిషి మనకు కనిపించడు. ఇక ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల యుగం నడుస్తోంది. ఇందులో కొత్త కొత్త మోడల్స్ వస్తున్నాయి. అవి కూడా సామాన్యుడికి అందుబాటు ధరల్లోనే ఉంటున్నాయి. అందుకే వీటిని కొనుగోలు చేసేందుకు యూత్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తోంది. ఇక ఇప్పటికే ఫోన్ వాడుతున్న వారు మరిన్ని కొత్త ఫీచర్స్ ఉన్న ఫోన్ కోసం చూస్తున్నారు. అందులో మీరు ఒకరైతే..
ఈ న్యూస్ మీ కోసమే.. దాదాపు రూ.25 వేలలోపే మంచి స్మార్ట్ ఫోన్లను పలు కంపెనీలు అందిస్తున్నాయి. మరి అవేంటో చూద్దాం.రియల్ మీలో కొత్తగా జీటీ 5జీ మొబైల్ రిలీజ్ అయింది. ఈ ఫోన్ 6.43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ సూపర్ AMOLED డిస్ప్లే కలిగి ఉంది. ఈ డిస్ప్లే వేరియబుల్ రిఫ్రెష్ రేట్ ఫీచర్‌కు సపోర్ట్ ఇస్తుంది. క్వాల్కామ్స్నాప్డ్రాగన్888 ఎస్ఓసీ ప్రాసెసర్ ఆధారంగా వర్క్ చేస్తుంది. దీని వెనుక ట్రిపుల్ కెమెరా సెటప్ఉంటుంది. దీని ముందు వైపు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది.
smartphone under in 25 thousand onley
షియోమి 11ఐ ఫోన్ 6.67 అంగుళాల డిస్ ప్లే కలిగి ఉంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 920 ఎస్ఓసీ ప్రాసెసర్‌తో వర్క్ చేస్తుంది. ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్స్టోరేజ్కలిగి ఉంటుంది. ట్రిపుల్రియర్ కెమెరా 108 మెగాపిక్సెల్ కాగా, ప్రైమరీ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంది. వీటితో పాటు మోటరోలా ఎడ్జ్ 20, రియల్ మీ 9ఐ వంటి మొబైల్స్ సైతం బడ్జెట్ ప్రైజ్ లో వస్తున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.. మొబైల్ కొనుగోలు చేయాలని అనుకునే వారు ఈ ఫిచర్లను బట్టి మీకు కావాల్సిన ఫోన్ సెలక్ట్ చేసుకోండి. నచ్చిన ఫోన్ కొనుగోలు చేయండి.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.