Peddi Movie : పెద్ది కోసం ఆ బ్యూటీని రంగంలోకి దింపుతున్న బుచ్చిబాబు.. స్పెషల్ సాంగ్ అద్దిరిపోద్ది అంతే..!
Peddhi Movie : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’. ఇటీవల విడుదలైన ఫస్ట్ షాట్ వీడియోకి అభిమానులు నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా లో ఫస్ట్ టైం ఒక స్పోర్ట్స్ పర్సన్ గా కనిపించబోతున్నాడు మెగా హీరో రామ్ చరణ్ .
Peddi Movie : పెద్ది కోసం ఆ బ్యూటీని రంగంలోకి దింపుతున్న బుచ్చిబాబు.. స్పెషల్ సాంగ్ అద్దిరిపోద్ది అంతే..!
ఈ సినిమా కోసం స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారట . ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన అప్డేట్స్ ప్రతి ఒక్కటి కూడా మెగా అభిమానులకి వేరే లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ పెంచే స్థాయిలోనే ఉన్నాయి. అయితే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ఎవరు నటించబోతున్నారు అనేది బిగ్ ఇంట్రెస్టింగ్ గా మారింది. సాధారణంగా చాలామంది యంగ్ హీరోయిన్స్ ని స్పెషల్ సాంగ్ లో మెరిసేలా చేస్తూ ఉంటారు
రామ్ చరణ్ మూవీ కోసం ఎవ్వరు ఎక్స్ పెక్ట్ చేయని బ్యూటీ ని రంగంలోకి దించిన్నట్లు తెలుస్తుంది. ఆమె మరి ఎవరో కాదు “కాజల్ అగర్వాల్”. అది కూడా రామ్ చరణ్ తో మంచి హిట్స్ అందుకున్న హీరోయిన్ . ఇప్పుడు స్పెషల్ సాంగ్ లో మెరవబోతున్నారట. మరొక పక్క చరణ్ – కాజల్ కాంబో గురించి తెలిసి బాగా ఈ సినిమాపై హైప్స్ పెంచేసుకుంటున్నారు జనాలు. చూడాలి మరీ ఈ కాంబో ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుంది అనేది.
Mars And Ketu Conjunction : వచ్చే నెల ఏడో తేదీన నవ గ్రహాల్లో కీలక గ్రహమైన కుజుడు సింహ…
Actress : బంగారం స్మగ్లింగ్ కేసు లో అరెస్టైన కన్నడ నటి రన్యారావు కేసు కర్ణాటక రాజకీయాల్లో తీవ్ర దుమారం…
Woman : ఈ రోజుల్లో వివాహేతర సంబంధాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. భర్తలని మబ్బిబెట్టి ప్రియుడితో జల్సాలు చేస్తున్నారు. కొందరు అయితే…
Heroine : ‘డ్రాగన్’ సినిమా ద్వారా ఒక్కసారిగా ఫేమస్ అయిన కయాదు లోహర్ ప్రస్తుతం వివాదాల్లో చిక్కుకుంది. మోడల్‌గా కెరీర్…
KCR : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన 'కేసీఆర్ కిట్' పథకం మాతృశిశు సంక్షేమానికి మార్గదర్శకంగా నిలిచింది. 2017లో…
Good News : తిరుమల లో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మరింత సౌకర్యంగా సేవలు అందించేందుకు టీటీడీ (…
Actress : సంచలన నటి, మోడల్ పూనమ్ పాండే గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడూ సెన్సేషన్…
Kodali Nani : వైసీపీ నేత, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రస్తుతం తీవ్ర రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.…
This website uses cookies.