
Subsidy : సబ్సీడీతో కోళ్లు మేకలు పెంచేందుకు లోన్.. పూర్తి సమాచారం తో పాటు దరఖాస్తు చేసుకోండి..!
Subsidy : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు వ్యవసాయంలో మరింత ఆదాయాన్ని పొందేలా చూస్తున్నారు. వాటితో పాటుగా గొర్రెలు, కోళ్ల పెంపక దారులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది. వారికి సబ్సీడీతో కూడిన రుణాలను అందిస్తుంది. ప్రభుత్వం నుంచి ఈ రుణ సదుపాయం పొంది మరింత ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. ఈ సబ్సీడెని నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అందచేస్తుంది. ఐతే దీనికి సంబందించి చాలా సబ్ కేటగిరి మిషన్లు ఉన్నాయి. రుణం దేనికి ఇవ్వబడింది.. ఎలా పొందాలన్నది చూద్దాం. పశువులు, కోళ్ల పెంపకం కోసం శిక్షణ మరియు ఆర్ధిక సౌకర్యూఅలు కూడా కల్పిస్తారు. ఈశాన్య ప్రాంతాల్లో పందుల పెంపకం చాలా లాభదాయకం. ఆ ప్రాంతంలో పందుల పెంపకం ద్వారా ఆర్ధికంగా బలపడేలా చూస్తారు. ఐతే పశువులకు కావాల్సిన దానా.. కావాల్సిన మేత పశుగ్రాస్ యూనిట్ ఏర్పాటు లో సహాయం చేస్తారు.
ఇందులో రైతులు వ్యవసాయం గురించి సానేతిక నైపుణ్యాల గురించి కూడా మొత్తం వివరిస్తారు. పశువుల పెంపకం లో ఉన్న లాభాలను తెలుసుకుని వాటిని ఏ పద్ధతిలో ఉపయోగిస్తారో తెలియచేస్తారు. రైతులకు పశువుల పెంపకంతో పాటుగా ఆర్ధిక సాయం కోసం సబ్సీడీ కూడా ఇస్తారు. మీరు ఫౌల్ట్రీ ఫాం హౌస్ ఏర్పాటు చేస్తే.. దీనికి స్థాపన కోసం పాతిక లక్షల దాకా లోన్ సౌకర్యం ఇస్తారు. ఈ ప్రయోజనం పొందే రైతులకు పెద్ద ఆర్ధిక సహాయం అని చెప్పొచ్చు. గొర్రెల పెంపకం.. గొర్రెలు మేకలు పెంపకం కోసం కూడా యూనిట్ ఏర్పాటు చేస్తే దానికి ప్రభుత్వం నుంచి 50 లక్షల దాకా రుణ సౌకర్యం పొందే ఛాన్స్ ఉంది.
Subsidy : సబ్సీడీతో కోళ్లు మేకలు పెంచేందుకు లోన్.. పూర్తి సమాచారం తో పాటు దరఖాస్తు చేసుకోండి..!
పందుల పెంపకం.. ఈ పనిచేసేందుకు కూడా ప్రభువం నుంచి 30 లక్షల దాకా లోన్ పొందే ఛాన్స్ ఉంది. పశుగ్రాసం నిల చేస్తే.. పశువులకు మేత సేకరించేలా నిల్వ సౌకర్యం ఏర్పాటు చేస్తే ప్రభుత్వం 50 లక్షల దాకా లోన్ అందిస్తుంది. ఇక ప్రత్యేక జాతుల పశువులను పెంచితే అంటే గుర్రం, మ్యూల్, ఒంటె, గాడిద లాంటి వాటిని పెంపకం కోసం వేర్ హౌస్ కోసం ప్రభువం 50 శాతం సాయం చేస్తుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.