Subsidy : సబ్సీడీతో కోళ్లు మేకలు పెంచేందుకు లోన్.. పూర్తి సమాచారం తో పాటు దరఖాస్తు చేసుకోండి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Subsidy : సబ్సీడీతో కోళ్లు మేకలు పెంచేందుకు లోన్.. పూర్తి సమాచారం తో పాటు దరఖాస్తు చేసుకోండి..!

Subsidy : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు వ్యవసాయంలో మరింత ఆదాయాన్ని పొందేలా చూస్తున్నారు. వాటితో పాటుగా గొర్రెలు, కోళ్ల పెంపక దారులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది. వారికి సబ్సీడీతో కూడిన రుణాలను అందిస్తుంది. ప్రభుత్వం నుంచి ఈ రుణ సదుపాయం పొంది మరింత ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. ఈ సబ్సీడెని నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అందచేస్తుంది. ఐతే దీనికి సంబందించి చాలా సబ్ కేటగిరి మిషన్లు ఉన్నాయి. రుణం దేనికి ఇవ్వబడింది.. ఎలా […]

 Authored By ramu | The Telugu News | Updated on :24 August 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Subsidy : సబ్సీడీతో కోళ్లు మేకలు పెంచేందుకు లోన్.. పూర్తి సమాచారం తో పాటు దరఖాస్తు చేసుకోండి..!

Subsidy : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు వ్యవసాయంలో మరింత ఆదాయాన్ని పొందేలా చూస్తున్నారు. వాటితో పాటుగా గొర్రెలు, కోళ్ల పెంపక దారులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది. వారికి సబ్సీడీతో కూడిన రుణాలను అందిస్తుంది. ప్రభుత్వం నుంచి ఈ రుణ సదుపాయం పొంది మరింత ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది. ఈ సబ్సీడెని నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అందచేస్తుంది. ఐతే దీనికి సంబందించి చాలా సబ్ కేటగిరి మిషన్లు ఉన్నాయి. రుణం దేనికి ఇవ్వబడింది.. ఎలా పొందాలన్నది చూద్దాం. పశువులు, కోళ్ల పెంపకం కోసం శిక్షణ మరియు ఆర్ధిక సౌకర్యూఅలు కూడా కల్పిస్తారు. ఈశాన్య ప్రాంతాల్లో పందుల పెంపకం చాలా లాభదాయకం. ఆ ప్రాంతంలో పందుల పెంపకం ద్వారా ఆర్ధికంగా బలపడేలా చూస్తారు. ఐతే పశువులకు కావాల్సిన దానా.. కావాల్సిన మేత పశుగ్రాస్ యూనిట్ ఏర్పాటు లో సహాయం చేస్తారు.

ఇందులో రైతులు వ్యవసాయం గురించి సానేతిక నైపుణ్యాల గురించి కూడా మొత్తం వివరిస్తారు. పశువుల పెంపకం లో ఉన్న లాభాలను తెలుసుకుని వాటిని ఏ పద్ధతిలో ఉపయోగిస్తారో తెలియచేస్తారు. రైతులకు పశువుల పెంపకంతో పాటుగా ఆర్ధిక సాయం కోసం సబ్సీడీ కూడా ఇస్తారు. మీరు ఫౌల్ట్రీ ఫాం హౌస్ ఏర్పాటు చేస్తే.. దీనికి స్థాపన కోసం పాతిక లక్షల దాకా లోన్ సౌకర్యం ఇస్తారు. ఈ ప్రయోజనం పొందే రైతులకు పెద్ద ఆర్ధిక సహాయం అని చెప్పొచ్చు. గొర్రెల పెంపకం.. గొర్రెలు మేకలు పెంపకం కోసం కూడా యూనిట్ ఏర్పాటు చేస్తే దానికి ప్రభుత్వం నుంచి 50 లక్షల దాకా రుణ సౌకర్యం పొందే ఛాన్స్ ఉంది.

Subsidy సబ్సీడీతో కోళ్లు మేకలు పెంచేందుకు లోన్ పూర్తి సమాచారం తో పాటు దరఖాస్తు చేసుకోండి

Subsidy : సబ్సీడీతో కోళ్లు మేకలు పెంచేందుకు లోన్.. పూర్తి సమాచారం తో పాటు దరఖాస్తు చేసుకోండి..!

పందుల పెంపకం.. ఈ పనిచేసేందుకు కూడా ప్రభువం నుంచి 30 లక్షల దాకా లోన్ పొందే ఛాన్స్ ఉంది. పశుగ్రాసం నిల చేస్తే.. పశువులకు మేత సేకరించేలా నిల్వ సౌకర్యం ఏర్పాటు చేస్తే ప్రభుత్వం 50 లక్షల దాకా లోన్ అందిస్తుంది. ఇక ప్రత్యేక జాతుల పశువులను పెంచితే అంటే గుర్రం, మ్యూల్, ఒంటె, గాడిద లాంటి వాటిని పెంపకం కోసం వేర్ హౌస్ కోసం ప్రభువం 50 శాతం సాయం చేస్తుంది.

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది