Teacher : కొన్ని నెలల్లో పెళ్లి పెట్టుకొని స్టూడెంట్‌తో పాడు పనులు చేసిన టీచర్
Teacher : గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వరహా, గురు సాక్షాత్ పరబ్రహ్మా, తస్మై శ్రీ గురవే నమః అంటూ గురువుని సాక్షాత్తూ త్రిమూర్తులతో పోల్చుతుంటారు. కాని ఈ మధ్య గురువు ముసుగులో చాలా మంది తప్పుడు పనులు చేస్తూ అడ్డంగా దొరికిపోతున్నారు. పిల్లల భవిష్యత్‌ని సన్మార్గంలో నడిపించాల్సిన గురువులే తప్పుడు మార్గంలో వెళుతుంటే ఈ ప్రపంచం ఏమై పోతుందా అనే సందేహం అందరిలో కలుగుతుంది. తాజాగా ఓ టీచర్ విద్యార్థుకు పాఠాలు చెప్పడం మానేసి వారితో పర్సనల్ పనులు చేయించుకుంటూ అడ్డంగా దొరికిపోయింది. పాడు పనులు చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా దొరకడంతో ఆమెని సస్పెండ్ కూడా చేశారు.
Teacher : కొన్ని నెలల్లో పెళ్లి పెట్టుకొని స్టూడెంట్‌తో పాడు పనులు చేసిన టీచర్
వివరాలలోకి వెళితే. అమెరికాలోని హడ్సన్ ప్రాంతంకి చెందిన 24 ఏళ్ల మ్యాడిసన్ అనే యువతికి కొన్నినెలల్లో పెళ్లి జరగాల్సి ఉంది. ఇప్పటికే ఎంగేజ్ మెంట్ కూడా కాగా, ఆమె ప్రస్తుతం హడ్సన్ లోని రివర్ క్రెస్ట్ ఎలిమెంటరీ స్కూల్ టీచర్ గా పనిచేస్తుంది. ఇటీవల మ్యాడిసన్ తో పాటు కొందరు విద్యార్ధులు తమ పేరెంట్స్‌తో కలిసి వింటర్ వెకేషన్ వెళ్లారు. ఆ సమయంలో 11 ఏళ్ల విద్యార్ధితో మేడిసన్‌కి పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య స్నేహం కూడా బలంగా అయింది. దాంతో విద్యార్ధి తన నెంబర్ మ్యాడిసన్‌కి ఇచ్చాడు. అయితే మ్యాడిసన్ ఆ నెంబర్ తీసుకోవడానికి కారణం వెకేషన్ కి వచ్చిన వారు ఎవరూ తప్పి పోకుండా ఉండేందుకు అని చెప్పింది.
Teacher : కొన్ని నెలల్లో పెళ్లి పెట్టుకొని స్టూడెంట్‌తో పాడు పనులు చేసిన టీచర్
అయితే మ్యాడిసన్ కొద్ది రోజులుగా తనకి పరిచయం అయిన పిల్లలని పిలిపించుకొని కోరికలు తీర్చుకుంటుంది. గత కొద్ది రోజులుగా ఈ వ్యవహారం చాలా గుట్టుగా సాగుతుంది. అయితే ఓ రోజు సెల్ ఫోన్ ద్వారా వీరిద్దరి వ్యవహారం తెలుసుకున్న విద్యార్ధి తల్లి స్కూల్ కి వెళ్లి ప్రిన్సిపల్ కి జరిగిన విషయం చెప్పింది. వెంటనే మ్యాడిసన్ కంప్యూటర్ ని పరిశీలించారు.. అందులో ఆ విద్యార్థి పేరుతో ఓ ఫోల్డర్ ఉండగా, అందులో ఒకరికొకరు రాసుకున్న లవ్ లెటర్స్ చూసి షాక్ గురయ్యారు. వెంటనే పోలీసులను పిలిపించి మ్యాడిసన్ ని అరెస్ట్ చేయించారు. ఆ తర్వాత విద్యార్థికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…
Super Seeds : ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాలలో చియా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్ లేదా…
German Firm Offer : శాస్త్రాలు ఏమంటున్నాయి.. చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారా, సారి మనిషి చనిపోతే తిరిగి మరలా…
Raksha Bandhan : రాఖీ పండుగ వచ్చింది తమ సోదరులకి సోదరీమణులు ఎంతో ఖరీదు చేసే రాఖీలను కొని, కట్టి…
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
This website uses cookies.