Samyuktha Menon : ఈ హీరోయిన్ ఎప్పుడెప్పుడు ఫోటోలు అప్లోడ్ చేస్తున్నా అని ఎదురు చూస్తోన్న కుర్రాళ్ళు..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Samyuktha Menon : ఈ హీరోయిన్ ఎప్పుడెప్పుడు ఫోటోలు అప్లోడ్ చేస్తున్నా అని ఎదురు చూస్తోన్న కుర్రాళ్ళు..!!

Samyuktha Menon : టాలీవుడ్ లోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ భీమ్లా నాయక్ ‘ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ సంయుక్త మీనన్. ఇండస్ట్రీకి రావడం స్టార్ హీరో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రేక్షకులలో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఆయనతో పాటు నటిస్తే వాళ్లకి కూడా విపరీతమైన క్రేజ్ వస్తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. భీమ్లా నాయక్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న […]

 Authored By prabhas | The Telugu News | Updated on :6 May 2023,8:00 pm

Samyuktha Menon : టాలీవుడ్ లోకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ భీమ్లా నాయక్ ‘ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ సంయుక్త మీనన్. ఇండస్ట్రీకి రావడం స్టార్ హీరో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రేక్షకులలో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఆయనతో పాటు నటిస్తే వాళ్లకి కూడా విపరీతమైన క్రేజ్ వస్తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. భీమ్లా నాయక్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సంయుక్త మీనన్ వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగే ప్రయత్నాలు చేస్తుంది.

The boys are waiting to see when the Samyuktha Menon uploads the photos

The boys are waiting to see when the Samyuktha Menon uploads the photos

భీమ్లా నాయక్ సినిమా తర్వాత సంయుక్త ధనుష్ ‘ సార్ ‘ సినిమాలో నటించిన సూపర్ హిట్ టాక్ ను సంపాదించుకుంది. ఇక ఈ సినిమా తర్వాత వెంటనే సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ ‘ విరూపాక్ష ‘ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. దీంతో ఈ బ్యూటీకి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దీంతో సంయుక్త ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోయిన్గా కెరీర్ను కొనసాగిస్తుంది. వరుస సినిమాలతో బిజీ గా ఉన్న సంయుక్త సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటి కప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది.

The boys are waiting to see when the Samyuktha Menon uploads the photos

The boys are waiting to see when the Samyuktha Menon uploads the photos

అయితే తాజాగా సంయుక్త సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. అదిరిపోయే క్లాస్ లుక్ లో ఉన్న శారీ కట్టుకొని అందుకు తగిన బ్లౌజ్ ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా ఎకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజెన్లు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ఈమధ్య సంయుక్త మీనన్ పోస్ట్ చేసే ఫోటోల కోసం చాలామంది కుర్రాళ్ళు ఎదురుచూస్తున్నారు. సినిమాలో చీర కట్టుతో ఆకట్టుకున్న బయట మాత్రం గ్లామర్ డోస్ పెంచేసి అభిమానులను హీటెక్కిస్తోంది. దీంతో ఈమె ఫోటోలు చూడడానికి అభిమానులు ఎగబడుతున్నారు.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది