Categories: NewsTelanganaTrending

Viral News : ఫోన్ అతిగా వాడిన యువ‌కుడు.. చివ‌ర‌కు ఎలా అయ్యాడో చూడండి.. వీడియో

Viral news :  ప్రస్తుత యుగంలో స్మార్ట్ ఫోన్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఎవర్ని చూసినా కానీ ఫోన్ ఆపరేట్ చేసుకుంటూ రోడ్డు మీద వెళ్తుంటారు. కొందరైతే ఏకంగా ఫోన్ చూస్తేనే వాహనాలు నడుపుతుంటారు. ఫోన్ వాడుతూ వాహనాలు నడపడం వలన ప్రమాదాలు సంభవిస్తాయని అలా చేయడం నేరమని ఎంత మంది చెప్పినా కానీ కొందరు మారడం లేదు. ఇలా ఫోన్ వాడుతూ వాహనాలను నడిపి చివరకు తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.వారు గాయాలపాలయి ఆస్పత్రి బెడ్ మీద ఉన్నపుడు కూడా ఫోన్ తెరనే చూస్తూ గడుపుతున్నారు.

అంటే వారు ఫోన్ కు ఏవిధంగా బానిసలయ్యారో మనం ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కానీ ఇలా అధికంగా ఫోన్ ను వాడడం వలన అనేక ప్రమాదాలు వస్తాయని ఓ పక్క నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా కానీ కొంత మంది నిపుణుల మాటలను కూడా పెడచెవిన పెడుతున్నారు. ఎంత మంది చెప్పినా కానీ ఫోన్ ను విపరీతంగా వాడుతున్నారు.ఇలాగే రాజస్థాన్ కు చెందిన అక్రమ్ అనే యువకుడు గంటల కొద్దీ ఫోన్ వాడి చివరకు ఆస్పత్రి పాలయ్యాడు. అక్రమ్ రాత్రిళ్లు మొదలుకుంటే తెల్లవారే వరకు ఫోన్ లో గడిపేవాడట.

the phone was overused by a young man

Viral news :  గంట‌ల కొద్దీ ఫోన్ వాడేసరికి..

ఇలా ఫోన్ వాడుతూ సరిగ్గా నిద్ర పోవడం అటుంచితే ఆహారం కూడా తీసుకునేవాడు కాదట. ఇప్పుడు అక్రమ్ తన కుటుంబ సభ్యులను కూడా గుర్తు పట్టలేని స్థితికి వచ్చాడు. ఫోన్ విపరీతంగా వాడడం వలన మానసిక స్థితి దెబ్బతిందని డాక్టర్లు చెబుతున్నారు. మీరు కూడా ఫోన్ ఎక్కువగా వాడితే వెంటనే తగ్గించండి. లేకపోతే మిమ్మల్ని కూడా మరో అక్రమ్ లా చూడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. కావున ఫోన్ వాడడం తగ్గించండి. అదే మీకు మీ కుటుంబ సభ్యులకు చాలా మంచిది.

Recent Posts

KTR : 72 గంటల్లో రా.. తేల్చుకుందాం అంటూ రేవంత్ కు సవాల్ విసిరిన కేటీఆర్..!

KTR  : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…

25 minutes ago

Mallikarjun Kharge : ఎమ్మెల్యేలకు మల్లికార్జున ఖర్గే వార్నింగ్..!

Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…

1 hour ago

Insta Reel : ఇన్‌స్టాగ్రామ్ రీల్ తెచ్చిన తంటా.. వరంగల్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. వీడియో

Insta Reel : వరంగల్‌లోని కొత్తవాడలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…

2 hours ago

Fish Venkat Prabhas : ఫిష్ వెంక‌ట్‌కి ప్ర‌భాస్ సాయం.. వార్త‌ల‌పై అస‌లు క్లారిటీ ఇదే..!

Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…

3 hours ago

Samantha : స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో లేడి ఓరియెంటెడ్‌గా శేఖ‌ర్ క‌మ్ముల ప్రాజెక్ట్‌

Samantha : టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ ఫైనలైజ్ అయ్యే దిశగా సాగుతోంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తన…

4 hours ago

Jr Ntr : రాత్రికి రాత్రే ఏం జ‌రిగింది.. ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ర‌వితేజ ఖాతాలోకి ఎలా?

Jr Ntr : స్టార్ హీరోలు రవితేజ , జూనియర్ ఎన్టీఆర్ ఇద్ద‌రికి టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ…

5 hours ago

Girl : తాగే వాడే కావాలి అంటూ యువ‌తి డిమాండ్.. క‌ట్నంగా బైక్, ఐదు ల‌క్ష‌ల రూపాయ‌లు ఇస్తా..!

Girl  : ఇటీవ‌ల కొన్ని వీడియోలు సోష‌ల్ మీడియాని తెగ షేక్ చేస్తుంటాయి. కొంద‌రు మాట్లాడే మాట‌లు అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంటాయి.…

6 hours ago

Sreeleela : అడ్డంగా దొరికిన శ్రీలీల‌.. వైర‌ల్ అవుతున్న వీడియో

Sreeleela  : హీరోయిన్ గానే కాకుండా ఐటం సాంగ్స్ తో కూడా అదరగొడుతున్న ముద్దుగుమ్మ శ్రీలీల‌. పుష్ప 2 సినిమాలో…

7 hours ago