rising Multibagger Stock cashew crop in five months
Money Tips : జీవితంలో చాలా మందికి ధనవంతులు కావాలనే కోరిక ఉంటుంది. దాని కోసం ఎంతో కష్టపడతారు కూడా. వీరిలో కొందరు తప్పుడు మార్గాలను అనుసరించి, ఇతరులను మోసం చేసి డబ్బులు సంపాదించుకుంటారు. కానీ మరి కొందరు నిజాయితీగా ఉంటూ ధర్మంగా డబ్బులు సంపాదించుకుంటారు. ఇందులో మోసం చేసిన వాడి దగ్గర డబ్బు ఎక్కువగా నిలవదు. నిజాయితీగా సంపాదించుకున్న వాడికే లక్ష్మిదేవి అనుగ్రహం ఉంటుంది. ధనవంతులు కావడానికి చాలా జాగ్రత్తలు అవసరం. మన వద్ద ఉన్న డబ్బును ఎలా ఆదా చేసుకోవాలనే విషయంపై అవగాహన ఏర్పరచుకోవాలి. డబ్బు ఖర్చు పెట్టే సమయంలో సరైన ప్రణాళిక లేకుంటే ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చవుతుంది.
అది పేదరికానికి దారి తీస్తుంది.తమకు రావాల్సిన డబ్బుల విషయంలో ఏమాత్రం మొహమాటపడొద్దు. ఇచ్చిన డబ్బులు తిరిగి తీసుకునేందుకు అస్సలు సిగ్గుపడొద్దు. అలా సిగ్గుపడితే.. అటు వంటి వ్యక్తి సొంత డబ్బును పోగొట్టుకున్న వాడు అవుతాడు. అలాంటి వ్యక్తి తాను చేసే వ్యాపారంలో చాలా నష్టాలను ఎదుర్కొంటాడు. దీని వల్ల సదరు వ్యక్తి క్రమంగా పేదవాడినా మారాల్చిన పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి డబ్బుల విషయంలో కాస్త కఠినంగానే ఉండాలి. రాబడి, ఖర్చు విషయంలో ఒక స్పష్టమైన విధానాన్ని అనుసరించాలి. డబ్బు విషయంలో వ్యక్తులకు అహం ఉండొద్దు.
these things to keep in mind you want to be rich
ఎందుకంటే డబ్బు మీద ఆశతో కొందరు ఎలాంటి పని చేయడానికైనా వెనుకాడరు. అలాంటి వారు డబ్బు ఉన్నా.. సంతోషంగా ఉండలేరు. జీవితంలో ఎప్పటికీ ముందుకు వెళ్లలేరు. డబ్బును ఖర్చు చేసే సమయంలో లేదా పొదుపు చేసే సమయంలో ఇలాంటి విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. మనకు రావాల్సిన డబ్బుల విషయంలో సిగ్గుపడకుండా రావాల్సినవి తీసుకోవాలి. వ్యాపారంలోనూ కొన్ని విషయాల్లో ప్రణాళిక సైతం అవసరం. ఇలాంటి విషయాల పట్ల అవగాహన ఉన్న వారు తమ వ్యాపారాల్లో, జీవితంలో ఎప్పుడూ నష్టపోరు.
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…
Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…
Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…
This website uses cookies.