Tirupati Exit Polls : తిరుపతిలో గెలుపు ఎవరిదో తెలిసిపోయింది? ఇదిగో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు?

Tirupati Exit Polls : తిరుపతి ఉపఎన్నికను ఏపీలోని ప్రధాన పార్టీలు చాలెంజింగ్ గా తీసుకున్నాయి. అధికార పార్టీ వైసీపీతో పాటు… టీడీపీ కూడా ఈ ఎన్నికను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అందుకే… తిరుపతి ఉపఎన్నికలో పోరు ఈ రెండు పార్టీల మధ్యే నడిచింది. ఈ రెండు పార్టీల మధ్య బీజేపీ కూడా తెగ ఆరాటపడినా… బీజేపీకి ఏపీలో ఇంకా గెలిచే అవకాశాలు రాలేదు. ఏపీలో బీజేపీ పార్టీ బలపడాలంటే ఇంకా చాలా కష్టపడాలి. ముఖ్యంగా కేంద్రం ఏపీ పట్ల వ్యవహరిస్తున్న తీరుపట్ల ఏపీ ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారు. దీంతో… బీజేపీ పార్టీని అస్సలు పట్టించుకోవడం లేదు. అందుకే… తిరుపతిలోనూ పోటీ అధికార వైసీపీ, టీడీపీ మధ్యే.

tirupati exit polls results declared

తిరుపతి ఉపఎన్నిక ఫలితాలు మే 2న విడుదల కానుండగా… తిరుపతిలో ఎవరు గెలుస్తారు అనేదానిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. అయితే.. తిరుపతి ఉపఎన్నికల ఫలితాలపై కొన్ని సర్వే సంస్థలు సర్వే నిర్వహించాయి. అవి ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించాయి. ఆరా అనే సర్వే సంస్థతో పాటు… ఆత్మసాక్షి అనే మరో సంస్థ కూడా తిరుపతి ఉపఎన్నిక ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించింది.

Tirupati Exit Polls : తిరుపతిలో గెలుపెవరిదో చెప్పేశాయ్

అయితే… ఆత్మసాక్షి అనే సంస్థ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం… వైఎస్సార్సీపీ పార్టీ 59.25 శాతం ఓట్లతో తిరుపతిలో గెలుస్తుందని చెప్పేసింది. అలాగే… టీడీపీ 31.25 శాతం, బీజేపీ 7.5 శాతం ఓట్లను సాధిస్తుందని.. స్పష్టం చేసింది. ఆరా సంస్థ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కూడా వైసీపీనే గెలవబోతోంది. వైసీపీకి 65.85 శాతం ఓట్లు లభించగా… టీడీపీకి 23.10 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని… బీజేపీకి 7.34 శాతం, ఇతర పార్టీలకు 3.71 శాతం ఓట్లు వచ్చినట్టు ప్రకటించింది. అంటే ఎటు చూసినా.. ఏ సంస్థ ఎగ్జిట్ పోల్స్ చూసినా… తిరుపతిలో విజయం అధికార పార్టీ వైఎస్సార్సీపీదే.

tirupati exit polls results declared

Share

Recent Posts

Rajitha Parameshwar Reddy : భ‌గాయ‌త్‌లో పారిశుద్ధ్యానికి పెద్ద‌పీట‌.. ర‌జితాప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి

Rajitha Parameshwar Reddy : ఉప్ప‌ల్ భ‌గాయ‌త్‌లోని హెచ్ఎండీఏ లే అవుట్‌లో పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ పై ప్ర‌త్యేక…

7 hours ago

Rakul Preet Singh : జిగేల్‌మ‌నిపిస్తున్న ర‌కుల్ ప్రీత్ సింగ్ అందాలు.. మైకం తెప్పిస్తుందిగా..!

Rakul Preet Singh : టాలీవుడ్ స్టార్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ…

8 hours ago

PM Modi Amaravati : ఒక కొత్త అమరావతి, కొత్త ఆంధ్రప్రదేశ్ రూపుదాల్చుతోంది – మోడీ

PM Modi Amaravati : అమరావతి పునర్నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం తెలుగు ప్రజల్లో…

9 hours ago

CM Chandrababu Naidu : వెంటిలేటర్‌పై ఉన్న ఆర్థిక వ్యవస్థను మోదీ సాయంతో గట్టెక్కిస్తున్నాం : చంద్రబాబు

CM Chandrababu Naidu  : ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర…

10 hours ago

Akkineni : ఆ స్టారో హీరోయిన్‌ని పెళ్లి చేసుకోబోతున్న అక్కినేని హీరో..!

Akkineni : ఈ మ‌ధ్య సెల‌బ్రిటీల ప్రేమ వ్య‌వ‌హారాలు ఏ మాత్రం అంతుబ‌ట్టడం లేదు. ఎవ‌రు ఎప్పుడు ప్రేమ‌లో ప‌డ‌తారో,…

11 hours ago

Ys Jagan : మరోసారి జగన్ అమరావతి పై తన అయిష్టాన్ని వ్యక్తం చేస్తున్నాడా..?

Ys Jagan  : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునఃప్రారంభ సభ రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ సంచలనంగా మారింది. ప్రధాని నరేంద్ర…

12 hours ago

Jaggery Water : సమ్మర్ లో ఎక్కువ శక్తి ఉండాలంటే రోజు ఈ నీటిని తాగాల్సిందే…?

Jaggery Water : వేసవిలో శరీరం డిహైడ్రేషన్ గురై అలసటకు దారితీస్తుంది. ఇలాంటి సమయంలో వేసవి తాపాల నుంచి శరీరాన్ని…

13 hours ago

Amaravati : ఏపీ ప్రజల ఆశలు నెరవేరబోతున్న క్షణం రానేవచ్చింది..!

Amaravati : అమరావతిలో రాజధాని నిర్మాణం తిరిగి ప్రారంభం కానుండగా, దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తి కావడంతో కౌంట్‌డౌన్ మొదలైంది.…

14 hours ago