TS Police Jobs : ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నటువంటి నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ నుండి 15వేల ఖాళీలతో ఎస్సై , కానిస్టేబుల్ , ట్రాఫిక్ హోంగార్డ్స్ పోస్టులకు భారీ రిక్వైర్ మెంట్ నోటిఫికేషన్ విడుదల కానుంది.ఇక ఈ రిక్వైర్ మెంట్ కి సంబంధించిన విద్యార్హతలు వయస్సు జీతం పరీక్ష విధానం వంటి వివరాలు ఈ కథనం చదివి తెలుసుకోవచ్చు.
TS Police Jobs : ఉద్యోగాలను విడుదల చేసిన సంస్థ.. : ఈ భారీ రిక్వైర్ మెంట్ నోటిఫికేషన్ మనకు ప్రముఖ సంస్థలలో ఒకటైన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ నుండి విడుదల కానుంది.
TS Police Jobs : ఉద్యోగ ఖాళీ వివరాలు… : తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ సంస్థ ద్వారా మొత్తం 15 వేల ఎస్సై , కానిస్టేబుల్ , ట్రాఫిక్ హోమ్ గార్డ్స్ పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
TS Police Jobs వయస్సు…. : ఇక ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారి వయస్సు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అదేవిధంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ , ఎస్టీలకు 5 సంవత్సరాలు , ఓబీసీలకు మూడు సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది.
TS Police Jobs : విద్యార్హత…. ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు కనీసం 10th/any డిగ్రీ విద్యార్హతను కలిగి ఉండాలి. అప్పుడే ఈ పోస్టులకు మీరు అప్లై చేసుకోగలుగుతారు.
TS Police Jobs జీతం… : ఇక ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయినవారు నెలకు 35 వేల రూపాయలను జీతం గా ప్రతినెల పొందవచ్చు.
TS Police Jobs Traffic home guards …. : ట్రాఫిక్ కి అవసరమయ్యే హోంగార్డుల నీ అమ్మకాలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలోనే ఈ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని , అదేవిధంగా వారికి తగిన శిక్షణ ఇప్పించాలని కోరింది. అయితే ఈ నియామకాలు పూర్తయ్యలోపు ఇతర విభాగాలలో పనిచేస్తున్న హోంగార్డ్స్ ను ట్రాఫిక్ విభాగానికి తీసుకువచ్చి వారి సేవలను వినియోగించుకునే విధంగా ఆలోచన చేస్తుంది.
TS Police Jobs SI ,Conistable.. : త్వరలోనే 15 వేల ఎస్సై మరియు కానిస్టేబుల్ పోలీస్ ఉద్యోగాల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన మాటిచ్చారు.
TS Police Jobs పరీక్ష విధానం.. : ఈ జాబులకు అప్లై చేసిన తర్వాత అందరికీ online లేదా offline లో సంబంధిత ప్రభుత్వ సంస్థ ద్వారా పరీక్ష నిర్వహించడం జరుగుతుంది.
TS Police Jobs పరీక్ష తేదీ… : నోటిఫికేషన్ విడుదలైన అనంతరం పూర్తి వివరాలను పొందవచ్చు.
TS Police Jobs ఎలా అప్లై చేయాలి.. : ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్ సైట్ కి వెళ్లి మీ వివరాలను పూర్తి చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
TS Police Jobs పరీక్ష సిలబస్ : నోటిఫికేషన్ విడుదలైన తర్వాత దానిలో సిలబస్ పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.