
TV Actress Chandrika Saha husband who knocked her 14 month old baby to the ground
TV Actress Chandrika Saha : పుట్టిన పిల్లలను తల్లిదండ్రులు ఎంత గారాబంగా చూసుకుంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రపంచంలో ఇటువంటి కల్మషం లేని ప్రేమ తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. తాము తిన్న తినకపోయినా పిల్లల కడుపు నిండితే చాలు అని చాలామంది తల్లిదండ్రులు పస్తులు ఉండి.. మరి పిల్లలను పోషిస్తుంటారు. చిన్నపిల్లలను తల్లిదండ్రులు కంటికి రెప్పలా చూసుకుంటారు. కానీ ఇటీవల ఓ నటి భర్త అందుకు భిన్నంగా ప్రవర్తించాడు. 14 నెలల పసికందుని నేలకేసి కొట్టాడు.
మరి రాక్షసుడు మాదిరిగా ప్రవర్తించిన ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది.పూర్తి వివరాల్లోకి వెళితే సీరియల్ నటి చంద్రిక సాహకు… అమ్మన్ మిశ్రా అనే వ్యాపారవేత్తతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి ఇద్దరు సహజీవనం చేశారు. ఆ తర్వాత గర్భం దాల్చిన సాహ..అమన్ తో విషయం తెలియజేయగా అతడు అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేశాడు. ఇందుకు సాహ ఒప్పుకోలేదు. అయితే బిడ్డ పుట్టాక అమన్ సాహ వివాహం చేసుకోవడం జరిగింది. పెళ్లయిన తర్వాత ఈ జంట మధ్య గొడవలు మరీ పెరిగిపోయాయి.
TV Actress Chandrika Saha husband who knocked her 14 month old baby to the ground
ఇదిలా ఉంటే మే 5వ తారీఖు పుట్టిన పిల్లోడిని చూసుకోమని చెప్పి…సాహ వంట గదిలోకి వెళ్ళగా అతడు బెడ్ రూమ్ లోకి వెళ్లి నిద్రపోతున్న కన్న కొడుకుని నేలకేసి కొట్టాడు. పిల్లాడి అరుపులు విన్న తల్లి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి చూడగానే కిందపడిపోయి.. గాయాలయి కనిపించాడు. వెంటనే తల్లి సాహ… కొడుకుని హాస్పిటల్ లో జాయిన్ చేయడం జరిగింది. ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి… భర్త అమన్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో పోలీసుల అతడి పై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
This website uses cookies.