Viral News Miracle In Medical History
Viral News : కొన్ని కొన్ని మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి. ఓ సినిమాలో చెప్పినట్లు అద్భుతం జరిగినపుడు ఎవరూ గుర్తించరు.. జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదు అన్న చందంగా ఇప్పుడు వైద్య శాస్త్రంలో జరిగిన ఈ అద్భుతాన్ని కొంత మంది మాత్రమే గుర్తిస్తున్నారు. ఈ ఘటన అమెరికాలో జరిగింది. ఇలా జరిగిందని ఎవరో బయటి వారు చెప్పలేదు. స్వయానా ఎవరికైతే ఇలా జరిగిందో ఆ మహిళే సోషల్ మీడియా వేదికగా ఈ ఇష్యూను ప్రస్తావించింది. తనకు జరిగిన ఘటన గురించి చెప్పుకుంది.
ఈ ఘటన గురించి తెలిసిన తర్వాత వావ్ ఇట్స్ ఏ మిరాకిల్ అంటూ ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపడుతున్నారు. కొంత మంది ఇప్పటికి కూడా ఈ ఘటనను నమ్మలేకుండా ఉన్నారు.అమెరికాలో ఉంటున్న ఓ మహిళ గర్భం దాల్చింది. ఇంకా రెండు నెలల అయితే తన కడుపులో ఉన్న బిడ్డ బయటకు వస్తుందని అనుకోగా.. ఆ మహిళకు ఒక ప్రాబ్లం వచ్చింది. కడుపులో ఉన్న బిడ్డకు వెన్నుముక సరిగా లేదని తెలిసింది. దీంతో వైద్యులు ఆపరేషన్ చేసి ఆ బేబీని తల్లి కడుపు నుంచి వేరు చేశారు. తర్వాత ఆ బేబీ వెన్నుముకను సరి చేసి తర్వాత మళ్లీ తల్లి కడుపులో పెట్టారు.
Viral News Miracle In Medical History
అలా ఆ మహిళ మరియు తన ఒంట్లో ఉన్న బేబీ ఎటువంటి ప్రాణాపాయం లేకుండా బయటపడ్డారు. ఆపరేషన్ కు ఇంకా రెండు నెలల సమయం ఉండడంతో వైద్యులు అలా చేశారు. రెండు నెలల తర్వాత ఆ మహిళకు నెలలు నిండాయి. దీంతో మరో సారి ఆ మహిళ ఆసుపత్రిని ఆశ్రయించింది. దీంతో వైద్యులు ఆ మహిళకు వైద్యం చేసి శిశువును బయటకు తీశారు. ఇలా ఆ మహిళ తన బిడ్డకు రెండు సార్లు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఆ తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆ మహిళ పేరు జాడెన్ అష్లే.
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
Rain Water : వర్షాకాలం సీజన్ వచ్చేసింది. వర్షంలో తడవడానికి ఇష్టపడని వారంటూ ఉండరు. అయితే వర్షంలో తడుస్తూ సంతోషంగా…
Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…
Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…
Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…
Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ రాజీనామా చేసిన…
This website uses cookies.