Viral Video seagull bird mimicry dog noises
Viral Video పక్షులు కోన్ని మిమిక్రీరిలు చేయగలవు . కోయిల అనుకోండి మనం కూ కూ కూ….. అని శబ్ధం చేస్తే అది కూడా మనతోపాటు కూ కూ కూ….. అని అరుస్తుంది . అది మనందరికి తేలిసిందే . అలాగే ఈ సిగల్ పక్షి అన్ని పక్షులు లాగా మిమిక్రీరి చేయదు . ఎప్పుడు ఒకేలా అరుస్తుంది . కాని చిత్రంగా ఈ పక్షి తన రూట్ ని మార్చుకుంది . కుక్క ఎలాగైతే అరుస్తుందో అచ్చం అలాగే మురగడం వలన షాకింగ్ గురిచేసింది . సోషల్ మీడియాలో ఈ సిగల్ పక్షులు ఎప్పుడు హల్ చల్ చేస్తూనే ఉన్నాయి .
Viral Video seagull bird mimicry dog noises
ఈ పక్షులు ఎప్పుడు ఎదో ఒకటి చేసి నేటింజర్లలను ఆశ్చర్యంనకు గురిచేస్తూన్నాయి . చూడటాని ఈ పక్షులు అచ్చం పావురాలు (పిజియన్స్) లాగానే ఉంటాయి . మనుషులు తినే ఆహరాలను ఎత్తుకోని పోయి తరచు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటాయి . మరి కోన్ని సందర్భాల్లలో కోన్ని సూపర్ మార్కెట్లలోకి మరియు శాపులలోకి వేళ్లి చిప్స్ వంటివి ఎత్తుకోని పోతుంటాయి . అలాంటి విడియోలు కూడా వైరల్ అవుతాయి . ఇలాంటి విడియోలాగే మరోక విడియో సిగల్ పక్షి కుక్కలాగా అరుస్తుంది . ఇది అందర్ని ఆశ్చర్యపరుస్తుంది . అసలేం జరిగిందో తెలుసుకుందాం .
Viral Video seagull bird mimicry dog noises
మన దేశంలో పావురాలు (పిజియన్స్) ఏలాగో ….విదేశాలలో సిగల్ పక్షులు అలాగా . పావురాల కన్నా కొద్దిగా పెద్దగాఉంటాయి . అచ్చం పావురాల లాగానే ఉంటాయి . చాలా అందంగా ఉంటాయి మరియు అమయాకంగా కనిపిస్తూ చోరిలు చేస్తుంటాయి . తాజాగా ఒక వ్యక్తి ఇంగ్లాండ్ లోని లివర్ పూల్ లో ఉన్న ఒక అపార్ట్ మెంట్ లో ఉండగా . బాల్కాని దెగ్గరకు ఒక సిగల్ పక్షి వచ్చింది . అది ఆ బాల్కాని దెగ్గరకు ఇంతకుముందు కూడా వచ్చేది .
అయితే ఆ వ్యక్తి ఆ సిగల్ పక్షి ని విడియో తీస్తూ దాన్ని బెదిరిద్ధామని తను కుక్కలాగా మురగడం మొదలు పెట్టాడు . కోన్ని సెకన్ల తరువాత అది కూడా కుక్కలాగా అరవడం మొదలు పెట్టింది . అది విన్న ఆ వ్యక్తి మళ్లీ మళ్లీ కుక్కలాగా మురగడం చేసాడు . ఆ సిగల్ పక్షి కూడా అలాగే చేసింది . ఈ సారి మరోలా మురిగాడు . కాని దానికి ఇసారి అలా అరవడం రాలేదు .అది ముందులాగే అరచింది . ఈ విడియో చూడండి మీకే తెలుస్తుంది , నిజమో కాదో .
ఇది కూడా చదవండి ==> యువతిని అడ్రస్ అడుగుతూ అక్కడ నొక్కాడు.. ఆకతాయికి సరైన బుద్ధి చెప్పిన యువతి.. వీడియో
ఇది కూడా చదవండి ==> పవన్ కళ్యాణ్ చేసిన ఆ పని చేసి.. శెభాష్ అనిపించుకున్న అకీరా నందన్.. వీడియో
ఇది కూడా చదవండి ==> బుల్లితెరకు పూర్తిగా గుడ్ డై.. యాంకర్ వర్షిణి పని ఖతం!!
ఇది కూడా చదవండి ==> దీప ఉందని తెలియక దీప కారునే లిఫ్ట్ అడిగి ఎక్కిన మోనిత.. ఇద్దరూ ఒకే కారులో సూర్యాపేటకు.. వాట్ ఏ ట్విస్ట్
Gk Fact Osk : ప్రతి ఒక్కరు కూడా చికెన్ అంటే చాలా సంతోషంగా ఆరోజు భోజనాన్ని తినేస్తుంటారు. కోడి…
Sugar Patients : మధుమేహం వ్యాధి దీర్ఘకాలిక వ్యాధి. అదే ఒకసారి వచ్చినట్లయితే జీవితాంతం వరకు ఉంటుంది. జీవితాంతం చాలా…
Business : ప్రస్తుత కాలంలో బిజినెస్ అనేది బెస్ట్ ఆప్షన్ గా చాలామంది భావిస్తున్నారు. చేతిలో కొంత డబ్బు ఉంటె…
Beetroot Leaves : ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు,విటమిన్లు,…
Vijayasai Reddy : వైసీపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే పార్టీకి, రాజకీయాలకు గుడ్‌బై చెబుతూ రాజీనామా చేసిన…
Black Coffee : ప్రతి ఒక్కరికి ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగందే ఆ రోజు గడవదు. కాఫీ లో…
Shani Vakri 2025 : శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని దేవుడుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శని దేవుడు కర్మ…
Thammudu Movie Review : తెలుగులో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత…
This website uses cookies.