Anchor Varshini : బుల్లితెరకు పూర్తిగా గుడ్ డై.. యాంకర్ వర్షిణి పని ఖతం!!
Anchor Varshini యాంకర్ వర్షిణి Anchor Varshini కి సోలో యాంకర్‌గా చాన్స్ వచ్చిందని ఆమె అభిమానులందరూ సంతోష పడ్డారు. ఢీ నుంచి తీసేస్తే తీసేశారు. మా వర్షిణి పాపకు సోలో యాంకర్‌గా అవకాశం వచ్చిందని అందరూ సంబరపడ్డారు. అయితే ఆ సంబరం ఎన్నో రోజులు నిలబడలేదు. కనీసం ఒక్క ఏడాది కూడా ఆ షోకు యాంకర్‌గా ఉండలేకపోయింది. ఓ 25 ఎపిసోడ్‌లకు యాంకర్‌గా వర్షిణి ఉన్నట్టుంది. అయితే కారణాలు ఏంటో తెలియదు గానీ వర్షిణి Anchor Varshini మాత్రం కామెడీ స్టార్స్ నుంచి బయటకు వచ్చింది.

Anchor Varshini Out From Comedy Stars
బుల్లితెరకు పూర్తిగా గుడ్ డై.. యాంకర్ వర్షిణి Anchor Varshini
ఆమె బయటకు వెళ్లిందా? ఆమెను బయటకు పంపించారా? అన్నది తెలియడం లేదు. కానీ కామెడీ స్టార్స్ షోలో మాత్రం ఇక ఆ స్థానాన్ని ఆక్రమించుకుంది శ్రీముఖి Sreemukhi . వచ్చీ రావడంతోనే ఇక రెండేళ్లు ఇక్కడే తిష్ట వేయాలని పరోక్షంగా చెప్పేసింది శ్రీముఖి Sreemukhi . శ్రీముఖి, శేఖర్ sekhar master, శ్రీదేవి ఇలా ట్రిపుల్ ఎస్ అంటూ తన గురించి తానే ప్రమోట్ చేసుకుంది శ్రీముఖి. మొత్తానికి వర్షిణికి మాత్రం ఘోరమైన పరాభవమే ఎదురైంది.

Anchor Varshini Out From Comedy Stars
అయితే కొందరు మాత్రం వర్షిణి కావాలనే వెళ్లిపోయిందని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆమెకు సినీ అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. సమంత గుణ శేఖర్ శాకుంతలం సినిమాలో చాలా పెద్ద రోల్ అని తెలుస్తోంది. దీని కోసం కామెడీ స్టార్స్ నుంచి దూరంగా వెళ్లినట్టు తెలుస్తోంది. ఇక సుమంత్ సినిమాలోనూ వర్షిణికి ఇంపార్టెన్స్ ఉన్న పాత్రే అని వినికిడి. దీంతో ఇక బుల్లితెరకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిందనే టాక్ కూడా వస్తోంది.
ఇది కూడా చదవండి ==> ఇంట్లో అలాంటి పనులు చేస్తుందా?.. శ్రీముఖి గుట్టు విప్పిన అవినాష్
ఇది కూడా చదవండి ==> అంజి ఆచూకీ తెలుసుకొని సూర్యాపేట బయలుదేరిన దీప, మోనిత.. అంజి వీళ్లకు దొరుకుతాడా?
ఇది కూడా చదవండి ==> అందరూ అదే అడుగుతుంటారు.. సుమతో గోడు చెప్పుకున్న నవ్యస్వామి
ఇది కూడా చదవండి ==> వంటలక్కను ఇలా చూస్తే ఫిదా అవ్వాల్సిందే.. కొత్త లుక్కులో వంటలక్క !