Categories: News

Vivo V60e Price | వివో అభిమానులకు గుడ్ న్యూస్! త్వరలో మార్కెట్‌లోకి వివో V60e..ధర, ఫీచర్లు లీక్

Vivo V60e Price | వివో లవర్స్‌కి ఇది ఖచ్చితంగా ఎగ్జైటింగ్ అప్‌డేట్. టెక్ బ్రాండ్ వివో ఇండియా, తన సరికొత్త స్మార్ట్‌ఫోన్ Vivo V60e లాంచ్‌కి సిద్ధమవుతోంది. గత నెలలో విడుదలైన Vivo V60 కు ఇది సిమిలర్ వేరియంట్. అయితే తాజా లీక్‌ల ప్రకారం, ఇది మరింత బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో రానుంది.

#image_title

డిజైన్ & కలర్ ఆప్షన్స్

వివో V60e ఫోన్ డిజైన్ పరంగా, ఇప్పటికే వచ్చిన V60 ఫోన్‌ను తలపిస్తుంది. బ్యాక్ సైడ్‌లో రింగ్‌ షేప్ ఫ్లాష్, స్లిక్ బాడీ ఫినిష్, ఆకర్షణీయమైన నోబుల్ గోల్డ్ & ఎలైట్ పర్పుల్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ రానున్నట్లు టిప్‌స్టర్లు చెబుతున్నారు.ప్రాసెసర్: MediaTek Dimensity 7300 చిప్‌సెట్ (టాప్ మిడ్-రేంజ్‌లో మంచి పెర్ఫార్మెన్స్‌)కెమెరా సెటప్: డ్యూయల్ కెమెరా – వివరాలు ఇంకా రివీల్ కాలేదు

బ్యాటరీ: భారీ 6,500mAh బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్: 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ప్రొటెక్షన్: Diamond Shield Glass, సర్టిఫికేషన్: IP68 & IP69 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ గా ఉంటుంది. బేస్ మోడ‌ల్‌8GB + 128GB ₹29,999, మిడ్ మోడ‌ల్ 8GB + 256GB ₹31,999, టాప్ ఎండ్ మోడ‌ల్‌.. 2GB + 256GB ₹32,999గా ఉంది.వివో అధికారికంగా ఇంకా లాంచ్ డేట్ ప్రకటించనప్పటికీ, వచ్చే నెల ప్రారంభంలో భారత మార్కెట్లో అందుబాటులోకి రానుందని సమాచారం.

Recent Posts

TG Govt | ఇందిరమ్మ ఇళ్లకు భారీ ఊరట .. నిర్మాణానికి జాతీయ ఉపాధి హామీ పథకం అనుసంధానం

TG Govt | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత వేగంగా అమలుకు సిద్ధమవుతోంది.…

3 hours ago

Accenture | విశాఖకు రానున్న అంతర్జాతీయ ఐటీ దిగ్గజం .. 12 వేల మందికి ఉద్యోగాలు

Accenture | ఏపీలో ఐటీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నం తీరానికి మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజం రానుంది. ఇక్క‌డ‌ భారీ…

3 hours ago

Digital Arrest | పహల్గాం ఉగ్రదాడిని కూడా వాడేసుకున్న నేరస్తులు .. 26 లక్షలు కోల్పోయిన వృద్ధుడు

Digital Arrest |  సైబర్ నేరస్తులు మరింతగా రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బలి తీసుకుంటున్నారు.…

5 hours ago

Pawan Kalyan | ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం త‌న సినిమా ఆపేస్తున్న తేజ సజ్జా.. మెగా ఫ్యాన్స్ ఫిదా

Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అడ్వాన్స్ సేల్స్…

7 hours ago

Cashew Nuts | జీడిపప్పు ఎక్కువ తింటున్నారా? జాగ్రత్త.. ఇది ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది!

Cashew Nuts | డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు చాలా మందికి ఇష్టమైనది. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో పాటు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు…

8 hours ago

Belly Fat | బెల్లీ ఫ్యాట్ తగ్గించాలంటే ఈ ఆహారాలు మానేయండి .. ఇక ర‌మ‌న్నా రాదు..!

Belly Fat | ఇప్పటి జీవనశైలిలో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. నిపుణుల ప్రకారం మనం తినే…

9 hours ago

Papaya | రాత్రిపూట బొప్పాయి తింటే కలిగే అద్భుత ప్రయోజనాలు తెలిస్తే షాక‌వుతారు..!

Papaya | చాలామంది రాత్రి భోజనం తర్వాత తేలికపాటి ఆహారం తీసుకోవాలని అనుకుంటారు. అలాంటి సమయంలో బొప్పాయి (Papaya) ఒక ఉత్తమ…

10 hours ago

Facial Fact | వయసుతో పాటు ముఖంపై కొవ్వు పెరుగుతుందా?.. అయితే ఇలా తగ్గించుకోండి

Facial Fact |  వయసు పెరిగేకొద్దీ ముఖంపై కొవ్వు పెరగడం సహజం. ఈ సమస్య కారణంగా చాలా మందికి డబుల్…

11 hours ago