
When should Ayudha Puja be done Mahanavami What is the significance of these?
Ayudha Puja : సెప్టెంబర్ 26 నుంచి దేవి శరన్నవరాత్రులు మొదలయ్యాయి. 2022 యొక్క తొమ్మిది రోజులు పండగ సందర్భంగా భక్తులు దుర్గాదేవి తొమ్మిది రూపాలను ఆరాధిస్తూ ఉంటారు.మహానవమి హిందూ క్యాలెండర్ నల ప్రకారంగా అశ్విన్లు శుక్లపక్షం తొమ్మిదవ రోజున సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. అక్టోబర్లో నాలుగున ఈ పండుగను జరుపుకుంటారు. ఇది విజయదశమి అలాగే దుర్గ మాతకు నిమ ర్జనకు మునిపే అమ్మవారి ఆరాధన చివరి రోజుగా చేస్తుంటారు. మహానవమి ప్రత్యేకత: ఈ శుభ సమయంలో శక్తిని మహిషాసురమర్దినిగా ఆరాధిస్తారు. ఈ అమ్మవారిని ఓడించడానికి ఒకరోజు మునిపే వచ్చే దానిని నవమి చివరి రోజు అని అంటారు. దానికి మహానవమి కొత్త ప్రారంభానికి ముందు రోజు అని నమ్ముతుంటారు. భక్తులు దుర్గ మాతను పాండాలలో ఆరాధించడం మరియు ఇందులో చేయడం వలన అమ్మవారిని అత్యంత వైభవంగా స్వాగతించడానికి రెడీ అవుతారు.
ఆయుధ పూజ ఎప్పుడు.?: ఆయుధ పూజను శాస్త్ర పూజ లేదా అస్త్ర పూజ అని పిలవబడుతుంది. ఆయుధ పూజను నవమి నాడు చేస్తారు. చారిత్రాత్మకంగా ఆయుధాలను పూజిస్తారు. క్రమంగా ఈ ఆయుధ పూజ కాస్త వాహన పూజగా మారింది. ఆనాడు తమ వాహనాలకు పూలదండలు వేసి పూజ చేస్తూ ఉంటారు.*విజయ ముహూర్తం 2:26 pm నుంచి 3:14pm వరకు. *ఆయుధ పూజ ఈ వ్యవధి.. 48 నిమిషాలు.. *ఆయుధ పూజ_మంగళవారం అక్టోబర్ 4, 2022.. 2022లో నవమిటిది అక్టోబర్ మూడున సాయంత్రం నాలుగు గంటల 37 గంటలకు మొదలై అక్టోబర్ 4న మధ్యాహ్నం రెండు గంటల 2 గంటలకు ముగుస్తుంది. మహా స్నానం మరియు మహా చోడతో మహానవమి మొదలవుతుంది. దుర్గా పూజ సమయంలో ఓ ముఖ్యమైన ఆచారం నవమి హోమం ఇది నవమి పూజ ముగింపులో నిర్వహిస్తారు.
When should Ayudha Puja be done Mahanavami What is the significance of these?
దుర్గ మాతను ఆరాధిస్తారు..దుర్గా పూజ వేడుకలలో మూడవ రోజు మహానవమి నారు భక్తులు ఉదయం స్నానం చేసి షోడశోపచార పూజను 16 దశలలో చేస్తూ ఉంటారు. దుర్గామాతను ఆహ్వానించడానికి ధ్యానం మరియు ఆవాహనతో పూజను మొదలుపెడతారు.ఆనాడు రంగు: మహానవమి నాడు గులాబీ పువ్వులను అమ్మవారికి సమర్పిస్తారు. భక్తులు గులాబీ రంగు దుస్తులు ధరిస్తారు. ఈరోజు కన్య పూజ లేదా కుమారి పూజ చాలా ప్రధానం..మహానవమి పూజ: దేశంలోని అనేక ప్రదేశాలలో అష్టమి మరియు నవమినాడు కన్య పూజను చేస్తూ ఉంటారు.9 మంది చిన్నారులను దుర్గామాత యొక్క 9 అవతారాలను వేసి ఆరాధిస్తూ ఉంటారు. వారి పాదాలను కడిగి వారికి కొత్త బట్టలు ఇస్తారు.
Today Gold Rate 13 January 2026 : ప్రస్తుతం మార్కెట్లో బంగారం Today Gold price , వెండి…
Karthika Deepam 2 Today Episode : స్టార్ మా ప్రసారం చేస్తున్న కార్తీక దీపం 2 సీరియల్ జనవరి…
Bhartha Mahasayulaki Wignyapthi : మాస్ మహారాజ రవితేజ కొత్త Mass Raviteja సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ పై…
Chandrababu Sankranthi Kanuka : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు సంక్రాంతి పండుగ వేళ కూటమి ప్రభుత్వం గొప్ప ఊరటనిచ్చింది. చేనేత…
Mahindra XUV 7 XO : భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రియమైన SUVలలో ఒకటిగా ఉన్న మహీంద్రా XUV700, ఇప్పుడు…
Mana Shankara Vara Prasad Garu Movie Collections : బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే అన్ని చోట్లా ఎక్స్లెంట్…
Goat Head Curry : మటన్ ప్రియులకు మేము మరొక ఆరోగ్యకరమైన ఆహారాన్ని పరిచయం చేస్తున్నాం. మేక తలకాయ కూర.…
Zodiac Signs January 13 2026 : జాతకచక్ర అంచనా అనేది పురాతన వేద జ్యోతిషశాస్త్రంలో కీలకమైన విధానం. ఇది…
This website uses cookies.