Categories: NewspoliticsTelangana

KCR :  కే‌సీ‌ఆర్ జాతీయ పార్టీ మ్యాటర్ లో భారీ ట్విస్ట్..!

KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టబోతున్నారంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ మాత్రమే కాదు.. యావత్ దేశం మొత్తం బాగుపడాలి. దేశాన్ని అభివృద్ధి చేయాలి అంటూ కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేశారు. ప్రధాని మోదీ వ్యతిరేకులతో చేతులు కలిపారు కేసీఆర్. చాలామంది ఇతర రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల నేతలు కేసీఆర్ ను వచ్చి కలుస్తున్నారు. అందరూ కలిసి మోదీ మీద దండయాత్ర ప్రారంభించారు. బీజేపీయేతర, కాంగ్రెసేతర ఫ్రంట్ ను ఏర్పాటు చేయాలని ముక్తకంఠంతో అందరూ నినాదాలు పలికారు. రైతు పార్టీని పెడతా.. రైతుల కోసం పార్టీని పెడతా అని సీఎం కేసీఆర్ కూడా మోదీపై కారాలు, మిరియాలు నూరారు. రైతు ప్రభుత్వం రావాలి దేశంలో అని చెప్పుకొచ్చిన సీఎం కేసీఆర్ ప్రస్తుతం జాతీయ పార్టీ గురించి ఊసే ఎత్తడం లేదంటూ వార్తలు వస్తున్నాయి.

కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నట్టు అనేదానిపై ఎవ్వరికీ క్లారిటీ లేదు. కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు. కలిసిరాని కాలానికి ఎందుకు ఎదురు వెళ్లడం అని కేసీఆర్ అనుకుంటున్నారా? అనేదానిపై క్లారిటీ రావడం లేదు. జాతీయ స్థాయిలో కేసీఆర్ కు అస్సలు కలిసిరావడం లేదు. కేసీఆర్ తో కలిసి రావడానికి ఏ ప్రాంతీయ పార్టీ కూడా ఒప్పుకోవడం లేదు. అందరూ కేసీఆర్ ను కలుస్తున్నారు. కేసీఆర్ తో మంచిగానే మాట్లాడుతున్నారు కానీ.. కేసీఆర్ తో కలిసి నడిచే విషయంలో మాత్రం చాలామంది వెనకడుగు వేస్తున్నారు.

Will KCR Establish A National Political Party

KCR : నితీష్ కూడా హ్యాండ్ ఇచ్చారా?

ఇటీవలే సీఎం కేసీఆర్ బీహార్ వెళ్లిన విషయం తెలిసిందే. నితీశ్ ను కలిసి తనతో కలిసి నడవాలని కోరారు. కానీ.. ఇప్పుడు నితీష్ కూడా కేసీఆర్ కు హ్యాండ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ తో కలిసి మోదీని ఢీకొట్టేందుకు నితీష్ రెడీ అయిపోయారు. కాంగ్రెస్ తో కలిసి నడిచేందుకు రెడీ అవడంతో ఇక కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ లో ఉండరు అని అర్థం అయిపోయింది. మరోవైపు మమతా బెనర్జీ కూడా మోదీపై ఈ మధ్య ఎలాంటి ఆరోపణలు చేయడం లేదు. దీంతో మోదీకే మమతా ఓటేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం కేసీఆర్ వెంట నడిచేది కేవలం కర్ణాటకకు చెందిన జనతాదళ్ పార్టీ నేత కుమార స్వామి మాత్రం కేసీఆర్ తో కలిసి నడిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ.. ఈ రెండు ప్రాంతీయ పార్టీలు కలిసి కుంభస్థలాన్ని ఢీకొట్టగలవా? అనేదే పెద్ద ప్రశ్న. చూద్దాం మరి.. భవిష్యత్తులో ఏం జరుగుతుందో?

Recent Posts

Flipkart Freedom Sale : ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్.. భారీ డిస్కౌంట్‌తో రూ.9499కే పవరుఫుల్ ఫోన్!

Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్‌కార్ట్‌ బంపర్‌ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025…

44 minutes ago

Sudigali Sudheer : సుధీర్‌ని ఎద‌గ‌నీయ‌కుండా చేస్తున్న సీనియ‌ర్ హీరో.. ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్న ఫ్యాన్స్

Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్‌గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…

2 hours ago

Rajinikanth : శ్రీదేవిని ప్రాణంగా ప్రేమించిన ర‌జ‌నీకాంత్‌.. ప్ర‌పోజ్ చేద్దామ‌నుకున్న స‌మ‌యంలో..!

Rajinikanth : అందాల అతిలోక సుందరి శ్రీదేవి అందానికి ముగ్గులు అవ్వని అభిమానులు లేరు అంటే అతిశయోక్తి కాదు. అంతటి…

3 hours ago

Harish Rao : అసెంబ్లీలో 655 పేజీల రిపోర్టు పెట్టండి.. చీల్చి చెండాడుతాం : హ‌రీశ్‌రావు

Harish Rao : తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం…

4 hours ago

Gauthu Sirisha : పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆగ్రహం..!

Gauthu Sirisha : పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పలాస…

5 hours ago

Tight Jeans : టైట్ దుస్తులు ధరించడం ఫ్యాషన్ కాదు… ఆ విష‌యంలో పెద్ద ముప్పే..!

Tight Jeans : ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో, ముఖ్యంగా యువతలో, టైట్ జీన్స్‌లు, బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం ఒక…

6 hours ago

Whisky Wine : స్కీలో ఐస్ వేసుకొని తాగుతారు.. మ‌రి వైన్‌లో ఎందుకు వేసుకోరు..!

Whisky Wine : మద్యం ఏ రూపంలో తీసుకున్నా ఆరోగ్యానికి హానికరం. అయినప్పటికీ, కొందరు సరదాగా తాగుతుంటారు. అయితే మద్యం…

7 hours ago

Samudrika Shastra : పురుషుల‌కి ఈ భాగాల‌లో పుట్టు ముచ్చ‌లు ఉన్నాయా.. అయితే ఎంత అదృష్ట‌మంటే..!

Samudrika Shastra : హిందూ ధర్మశాస్త్రాల్లో ప్రత్యేక స్థానం పొందిన సాముద్రిక శాస్త్రం ఒక పురాతన విద్య. ఇది వ్యక్తి…

8 hours ago