In the month of September, these zodiac signs have a wonderful Raj Yoga
మేష రాశి ఫలాలు : అన్నింటా సంతోషకరమైన ఫలితాలు సాదిస్తారు. చేసే పనులు సకాలంలో పూర్తవుతాయి. కార్యాలయంలో మీకు ఇచ్చిన బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తారు. ఆర్థిక లాభలు కనిపిస్తున్నాయి. వ్యాపారాలలో లాభాలు గడిస్తారు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : అన్నింటా ఆటంకాలు, చేపట్టిన పనుల్లో ఆటంకం కలగకుండా చూసుకోవాలి. అనారోగ్య సూచన. అనవసర ఖర్చులు వస్తాయి. ఆర్థిక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలంగా ఉండదు. శ్రీ లక్ష్మీదేవిని ఆరాధన చేయండి.
మిథున రాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి. ముఖ్యమైన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక విషయాలలో సానుకూలత. వ్యాపారాలలో ఉమ్మడి వ్యాపారాలలో లాభాలు. అమ్మ తరపు వారి నుంచి ఇబ్బందులు తొలిగిపోతాయి. కుటుంబంలో సానుకూల మార్పులు. ఇష్టదేవతరాదన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : వ్యాపారాలలో చికాకులు వస్తాయి. మానసిక ప్రశాంతత ఉండదు. విద్యార్థులకు ఇబ్బందులు. ఆదాయం తగ్గుతుంది. అనుకోని ప్రయాణాలు. ఆస్తి సంబంధ విషయాలలో ఇబ్బందులు. అనుకోని శత్రువుల ద్వారా ఇబ్బందులు వస్తాయి. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.
Today Horoscope September 29 2022 Check Your Zodiac Signs
సింహ రాశి ఫలాలు : అన్నింటా జయం కలుగుతుంది. ముఖ్యమైన విషయాలలో పెద్దల సలహాలు తీసుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోతాయి. ఆఫీస్‌లో మీ పని తీరుకు ప్రశంసలు లభిస్తాయి. శ్రీ విష్ణు సహస్రనామాల చదవడం వల్ల శుభం కలుగుతుంది.
కన్య రాశి ఫలాలు : మీ ఆదాయం పెరుగుతుంది. మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక విషయాలలో మంచి పురోగతి కనిపిస్తుంది. ఉమ్మడి వ్యాపారాలలో లాభాలు. కుటుంబంలో సానుకూల మార్పులు. శ్రీ లక్ష్మీ దేవి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : ఇబ్బందులతో కూడిన రోజు. అన్నింటా ప్రతికూల వాతావరణం. కుటుంబంలో సమస్యలు. అనవసర ఖర్చులు. ఆఫీస్‌లో మీపై ఒత్తిడి పెరుగుతుంది. అనవసర ప్రయాణాలు. విద్యార్థులకు ఇబ్బందులు వస్తాయి. మహిళలకు పని భారం. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : చక్కటి శుభవాతావరణం. మీరు చేసే పనులు సులువుగా పూర్తవుతాయి. పెద్దల సాయంతో కీలక పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో సంతోషంగా గడుపుతారు. మహిళలకు పనిభారం పెరిగినా శుభంగా ఉంటుంది. అమ్మవారి ఆరాధన చేయండి.
ధనస్సు రాశి ఫలాలు : మీరు చేసే పనులలో ఇబ్బందులు. చక్కటి ఆర్థిక లాభాలు. అనుకోని వివాదాలు వస్తాయి కానీ ధైర్యంతో ముందుకు పోతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. శుబవార్తలు అందుతాయి. అన్నపూర్ణదేవి ఆరాధన చేయండి.
మకర రాశి ఫలాలు : అన్నదమ్ముల నుంచి ప్రయోజనాలు చేకూరుతాయి. పెద్దలు, మిత్రుల సహకారంతో అనుకున్న పనులు పూర్తిచేస్తారు. ఆఫీస్‌లోల మీకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆర్తికంగా పర్వాలేదు. అవసరాలకు ధనం చేతికి అందుతుంది. నవగ్రహారాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : అనుకోని ఇబ్బందులు, ప్రతి పనిలోనూ జాప్యం పెరుగుతుంది. విద్యార్థులకు బాగా కష్టపడాల్సిన రోజు. అస్తి సంబంధ విషయాలలో వివాదాలు. అనుకోని ఖర్చులు. ప్రయాణాల వల్ల చికాకులు. మహిళలకు మాట పట్టింపులు వస్తాయి. శ్రీ కనకదుర్గాదేవి ఆరాధన చేయండి.
మీన రాశి ఫలాలు : ఈరోజు మీకు పనులలో జాప్యం పెరుగుతుంది. చేసే పనులలో శ్రమాధిక్యం పెరుగుతుంది. ఆర్థికంగా సాధారణ స్థితి, అప్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకోని చోట నుంచి చెడు వార్తలు వింటారు. ఆమ్మ తరపు వారి నుంచి వత్తిడి పెరుగుతుంది. మహిళలకు ధనలాభాలు. శ్రీ లక్ష్మీ, సరస్వతి ఆరాధన చేయండి.
OTT : J.S.K - Janaki V v/s State of Kerala : భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ OTT…
Bakasura Restaurant Movie : ''బకాసుర రెస్టారెంట్' అనేది ఇదొక కొత్తజానర్తో పాటు కమర్షియల్ ఎక్స్పర్మెంట్. ఇంతకు ముందు వచ్చిన…
V Prakash : బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వి.ప్రకాష్, జగదీష్…
Tribanadhari Barbarik Movie : స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల…
Ys Jagan : రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని, అధికార దుర్వినియోగం తీవ్రంగా జరుగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్…
Mass Jathara : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'మాస్ జాతర'. భాను భోగవరపు దర్శకత్వం…
Flipkart Freedom Sale : ఆగస్టు నెల ప్రారంభంలోనే ఫ్లిప్కార్ట్ బంపర్ ఆఫర్లతో సందడి చేస్తోంది. ఫ్రీడమ్ సేల్ 2025…
Sudigali Sudheer : టెలివిజన్ రంగంలో సుడిగాలి సుధీర్ స్థానం ప్రత్యేకమే. అతడిని బుల్లితెర మెగాస్టార్గా పిలవడం చూస్తున్నాం. అతడున్న…
This website uses cookies.