Old Rupee Note : మన చిన్నతనంలో ఒక రూపాయికి నోటు ఉండేది. ఇప్పుడు రూపాయి పైసలలో లభ్యమవుతుంది. కేవలం రూపాయి నోటు మాత్రమే కాదు రూపాయి ఐదు రూపాయలకి కూడా నోట్లు ఉండేవి. ఇప్పుడు ఇవన్నీ కరువైపోయాయి. రోజులు మారే కొద్దీ నోట్లు నాణేలుగా, నాణేలు పైసలుగా మారుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఈ నాణేలతో, నోట్లతో లక్షాధికారులు కావచ్చు. ప్రస్తుతం ఈ పాత నోట్లు, నాణేలకు బాగా డిమాండ్ పెరిగింది. ఇప్పుడు వీటి విలువ లక్షల్లో ఉంది. ఎలాగంటే కొన్ని పాత చెల్లుబాటులో లేని నోట్లు, నాణేలు ఆన్ లైన్ లో వేలం వేసి వాళ్లకు నచ్చిన ధర తెలిపితే వీటిని కొంతమంది అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారు.
చాలామంది పాత నోట్లను నాణేలను సేకరించి వాటిని భద్రంగా దాచుకోవడానికి ఇష్టపడతారు. అటువంటి వారు మాత్రమే పాత నాణేలు, నోట్లను కొనుగోలు చేసేందుకు మంచి రేట్ ను చెల్లిస్తారు. పాత అరుదైన నోట్లకు నాణేలకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అయితే దీనికి కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పాత అయిదు రూపాయల నోటు విలువ అక్షరాల లక్ష రూపాయలు. ఈ ఐదు రూపాయల నోటు మీద ట్రాక్టర్ చిత్రం ఉండాలి. సీరియల్ నెంబర్లో చివర్లో 786 ఉండాలి. ఇలా ఉంటే eBaY, coinbazzar.com లాంటి వెబ్ సైట్ లో ఈ పాత నోట్లను అమ్మడానికి పెట్టుకోవచ్చు.
మీకు నచ్చిన ధర పెట్టుకొని కూడా అమ్ముకోవచ్చు. ఈ ఐదు రూపాయల నోట్లను వేలం వేసి రెండు లక్షలకు కొందరు కొనుక్కుంటున్నారు. ఇది మాత్రమే కాదు మీ వద్ద ఐదు రూపాయల నోట్లు ఐదు ఉంటే పది లక్షల రూపాయలు మీకు సులువుగా లభిస్తాయి. ఆన్లైన్లో ఇంట్లో కూర్చొని పాత నోట్ల ను మీరు అమ్ముకోవచ్చు. అంతేకాకుండా ఈ ఆన్లైన్ లో బ్రిటిష్ ప్రభుత్వ కాలం నాటి ఒక రూపాయి నోటు ఒకటి అమ్మబడుతుంది. అయితే ఈ ఒక్క రూపాయి నోటు కనుక మీ దగ్గర ఉంటే మీరు కోటీశ్వరులు అవుతారు. coinbazzar.com వెబ్ సైట్ లో మీ దగ్గర ఉన్న పాత ఒక రూపాయి నోటు సహాయంతో మీరు ఐదులక్షల రూపాయలను సంపాదించవచ్చు.
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
This website uses cookies.