Home » Andhra Pradesh » Ys Jagan Is Going To Give An Unexpected Sh0ck To Veera Simha Reddy
andhra pradesh

Veera Simha Reddy : ప్రభుత్వం పై డైలాగులు వేసిన “వీరసింహారెడ్డి” కి ఊహించని షాక్ ఇవ్వబోతున్న జగన్..?

Authored By
Breaking News
The Telugu News | Published on: January 13, 2023, 11:00 am
Advertisement

Veera Simha Reddy : నటసింహం నందమూరి బాలయ్య బాబు కొత్త సినిమా “వీరసింహారెడ్డి” నిన్న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో ఈ ఏడాది టాలీవుడ్ నుండి మొదటి రిలీజ్ అయిన ఈ పెద్ద సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ జోష్ మీద ఉన్నారు. గోపీచంద్ మలీనేని దర్శకత్వానికి సంగీత దర్శకుడు తమన్ అందించిన మ్యూజిక్ కి థియేటర్ లో అభిమానులు ఫుల్ సందడి చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో వైయస్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని సినిమా డైలాగులు వేసినట్లు ప్రచారం జరుగుతోంది.

Advertisement

తన ప్రభుత్వంపై డైలాగులు సినిమాలో ఏ సందర్భంలో పడ్డాయో… జరుగుతున్న ప్రచారం వాస్తవమా కాదా అని తెలుసుకోవడానికి ప్రత్యేకంగా ప్రభుత్వ అధికారులను సినిమా చూడాలని తెలిపారట. అధికారుల స్వయంగా సినిమా చూసినట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని డైలాగ్స్ మరియు మాటలు ఆసందర్భంలో సినిమాలో ఉన్నట్లు గుర్తించడం జరిగిందట.

Ys jagan is going to give an unexpected sh0ck to veera simha reddy

Advertisement

దీంతో జగన్ ప్రభుత్వం “వీరసింహారెడ్డి”కి ఊహించని శాఖ ఇవ్వడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. కుదిరితే “వీరసింహారెడ్డి” సినిమా థియేటర్ లు తగ్గించడానికి.. లేదా టికెట్ రేట్లు తగ్గించడానికి నిర్ణయం తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఎన్నడూ లేని రీతిలో సంక్రాంతికీ  వస్తున్న సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునే వసూలు బాటు కల్పించిన గాని తన ప్రభుత్వంపై డైలాగులు వేయటం పై జగన్ సీరియస్ అయినట్లు టాక్. ఈ పరిణామంతో “వీరసింహారెడ్డి” కలెక్షన్ లు దెబ్బకొట్టే రీతిలో… ఏపీ ప్రభుత్వం రెడీ అయినట్లు టాక్ వస్తోంది.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి