YS Jagan : 2024 అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుందని కొందరు అంటున్నారు కాని.. అసలైతే రెండు సంవత్సరాల సమయం ఉంది. ఈ రెండు సంవత్సరాల సమయం అనేది చాలా చాలా ఎక్కువ. జనాల్లో పార్టీలపై మూడ్ మారడం.. ఇంకా ఏదైనా జరగవచ్చు. కనుక అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఇప్పటి నుండే ఎందుకు లే అని కొందరు అనుకుంటూ ఉంటే కొందరు మాత్రం దూకుడు పాటిస్తూ ముందుకు సాగుతున్నారు. సాదారణంగా అయితే ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల కోసం వెయిట్ చేస్తూ దూకుడుగా ఉండాలి. కాని ఏపీలో మాత్రం జగన్ దూకుడు మీదున్నాడు.
ప్రతిపక్ష పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు టీడీపీ నుండి వెళ్లి పోతున్న వారిని లెక్కించుకోవడం సరిపోతుంది. కొడుకును ఈసారి అయినా ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలంటే ఏం చేయాలా అంటూ ఆలోచించడం సరిపోతుంది అంటూ వైకాపా నాయకులు ఎద్దేవ చేస్తున్నారు. ఇక జనసేన పార్టీ నేత పవన్ కళ్యాణ్ పొత్తుల కోసం ప్రాకులాడుతున్నాడు. ఈ సమయంలో సీఎం జగన్ మాత్రం తన దూకుడు కొనసాగిస్తున్నాడు. అద్బుతమైన మెజార్టీని గత ఎన్నికల్లో కట్టబెట్టిన జనాలు మళ్లీ అంతకు మించిన మెజార్టీ కట్టబెట్టలా పథకాలు అందించాడు.
రెండు సంవత్సరాలు ఇంకా ఎన్నికలు ఉన్నా కూడా అప్పుడే అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్దం అయ్యాడు. సిట్టింగ్స్ ల్లో కొందరికి అవకాశం ఉండక పోవచ్చు అంటూ అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మాజీ మంత్రులు అందరికి కూడా వారి వారి సీట్లు కన్ఫర్మ్ గా ఉంటాయి. అయితే ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న వారిలో కొందరికి సీటు ఉండక పోవచ్చు అనే టాక్ వినిపిస్తుంది. మొత్తానికి త్వరలోనే మొదటి విడత అభ్యర్థుల జాబితాను జగన్ విడుదల చేసేందుకు సిద్దం అయ్యారు. ఇలా ఏ ప్రభుత్వ అధినేత కూడా చేయడు అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.