Ys Jagan : ఏపీలో రెడ్డి మరియు కమ్మ సామాజిక వర్గంకు చెందిన వారు రాజ్యం ఏలుతారు అనడంలో సందేహం లేదు. కమ్మ నాయకులు మొదటి నుండి కీలక పదవులు నిర్వహిస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గం మద్దతు లేకుండా అధికారంలోకి రావడం దాదాపు అసాధ్యం అని అంతా అనుకున్నారు. కాని అనూహ్యంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి కొత్త చరిత్రను సృష్టించాడు. చంద్రబాబు నాయుడు పై కమ్మ సామాజిక వర్గంలో కూడా ఉన్న వ్యతిరేకత కారణంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఉంటాడు అనేది కొందరి వాదన. అయితే రాబోయే రోజుల్లో మాత్రం కమ్మ సామాజిక వర్గం మద్దతు లేకుండా జగన్ మనుగడ సాధ్యం కాదేమో అంటున్నారు.
ఏపీలో కమ్మ సామాజిక వర్గం అనగానే అందరికి గుర్తుకు వచ్చే పేరు ముద్రగడ పద్మనాభం. ఈయన్ను వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటి నుండి కాస్త సైలెంట్ గానే ఉంచారు. అంటే ఈయన వైకాపా కు మద్దతు అనే సంకేతాలు ఉన్నాయి. ఇదే సమయంలో ఆయన కు వైకాపా నుండి ఆహ్వానం అందింది అంటూ వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కాదు కాని వైకాపా నాయకులతో ఆయన క్లోజ్ గా ఉండటం మొదలుకుని పలు విషయాల్లో ఆయన వైకాపాకు మద్దతుగా ఉన్నాడు. అందుకే ఆయనకు ఎంపీ సీటును ఇవ్వాలని కూడా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నాడనే వార్తలు వచ్చాయి. ఆయనకు పదవి ఇచ్చినంత మాత్రాన కమ్మ వారు అంతా కూడా వైకాపా వెంట వస్తారా అంటే అనుమానమే.
తెలుగు దేశం పార్టీ అంటేనే కమ్మ పార్టీ. కమ్మ పార్టీ నాయకులు తెలుగు దేశంలో చాలా మంది ఉన్నారు. వారు ఈసారి సామాజిక వర్గం పేరుతో కాస్త సీరియస్ గానే అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పలువురు కమ్మ నాయకులను వైకాపా ప్రభుత్వం ఇబ్బంది పెట్టేలా ప్రయత్నిస్తుంది. కమ్మ సామాజిక వర్గంలోని పలువురు ఇప్పుడు ఆర్థికంగా కుదేలయ్యారు. దాంతో మళ్లీ వైకాపాకు మద్దతుగా నిలిచే అవకాశం లేదంటూ కొందరు కమ్మ నాయకులు అంటున్నారు. ఎన్నికలకు ఇంకా మూడు సంవత్సరాలు సమయం ఉంది. కనుక అప్పటి వరకు జగన్ ఏదైనా అద్బుతం చేసి కమ్మ వారిని తమ వైపుకు తిప్పుకుంటాడా లేదంటే వారి వల్ల అధికారంను కోల్పోతాడా అనేది కాలమే నిర్ణయించాలి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.