Sonu sood
Sonu sood : సోనూసూద్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా రియల్ హీరో అయ్యాడు. సినిమాలలో మాత్రమే విలన్..రియల్ లైఫ్‌లో సోనూసూద్ లాంటి నిజాయితీ గల వ్యక్తి సమాజంలో చాలా తక్కువగా కనిపిస్తారు. ఆయన గత ఏడాది నుంచి ప్రజలకు చేస్తున్న సేవ అసాధారణం. ఆయన నుంచి ఇలాంటి స్పందన వస్తుందని గానీ..ఇంత సేవాగుణం ఆయనలో దాగి ఉందని గానీ ఇంతకాలం ఏ ఒక్కరికీ తెలియలేదు. గత ఏడాది కరోనా కారణంగా ఎంతో మంది ఎక్కడికక్కడే స్థంభించిపోయి గమ్యస్థానాలకు చేరుకోలేక అల్లాడిపోయారు. వారందరిని బస్సులలో..ట్రైన్స్‌లో .. ఇతర వాహనాలలో తమ ఇళ్ళకి చేర్చాడు.
sonu sood-this much of money where from he getting
ఈ మధ్యలో ఉపాది కోల్పోయిన వారికి ఉపాది కల్పించాడు. తను ఇన్నాళ్ళు సినిమాల ద్వారా పాదించిన డబ్బంతా పేదవారి సహాయానికి అందించాడు. రోగులకి ఆసుపత్రి బిల్లులు చెల్లించాడు. ఇప్పుడు ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేశాడు. ఇలా ఆయన శక్తికి మించిన సహాయాన్ని ప్రజలకు అందిస్తుంటే కొందరు మాత్రం సినిమాలలో విలన్ వేశాలు వేసుకునే ఒక సాధారణ నటుడికి ఇంత డబ్బు ఎక్కడిది..ఎలా ఇంతగా సహాయం చేగలుగుతున్నాడు. ఈయన వెనక ఏ రాజకీయా పార్టీ ఉంది..ఏ నాయకుడు సపోర్ట్ చేస్తున్నారు.
ఇలా ఎన్నో అనుమానాలు..సందేహాలు కలుగుతున్నాయట. ఇది సోషల్ మీడియాలోనూ విపరీతంగా ప్రచారం జరుగుతోంది. అయితే సోనూసూద్ తను సంపాదించిన డబ్బుతో పాటు తనకు సహాయపడుతున్న వాళ్ల ద్వారానే ఇదంతా చేయగలుగుతున్నాడట. తను చేస్తున్న ఈ మంచి పనికి ఎంతో మంది సపోర్ట్ చేస్తున్నారని, వారంతా తనకు నిధులు సమకూర్చుతున్నారని ..అలా పోగవుతున్న డబ్బునే ప్రజల కోసం ఉపయోగిస్తున్నాని తాజాగా సోనూసూద్ వెల్లడించాడు. దాంతో కొందరిలో కలిగిన అపోహలు ..అనుమానాలు తొలగిపోయాయట.
Vinayaka | శ్రావణ మాసం ముగిసిన తరువాత భక్తులందరూ ఎదురు చూస్తే అది భాద్రపద మాసం. తొమ్మిది రోజుల పాటు పల్లె…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
This website uses cookies.