Categories: NewspoliticsTelangana

YS Sharmila : ఇంకా పార్టీనే పెట్టలేదు.. అప్పుడే ఇంత డేరింగ్ స్టెప్పా? షర్మిల ఐడియాస్ మామూలుగా లేవుగా?

YS Sharmila :  వైఎస్ షర్మిల అనే పేరు ప్రస్తుతం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో హాట్ టాపిక్. ఎక్కడ చూసినా తన గురించే చర్చ. అసలు షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతుందని.. ఎవ్వరూ కలలో కూడా ఊహించి ఉండరు. అంతే కదా. షర్మిల ఏంటి.. తెలంగాణలో పార్టీ పెడుతా? అని ప్రకటించడం ఏంటి? తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తా అని అంత నమ్మకంతో చెప్పడం ఏంటి? అసలు.. షర్మిల వెనుక ఎవరున్నారు. ఇంత డేరింగ్ నిర్ణయం వెనుక ఎవరున్నారు? అనేది పక్కన పెడితే.. షర్మిల ఒక అడుగైతే ముందుకు వేశారు. తర్వాత ఏం జరుగుతుంది అనేది సెకండరీ.

ys sharmila important decision on her party

అయితే.. తాజాగా తెలిసిన విషయం ఏంటంటే.. షర్మిల మరో స్టెప్ ముందుకు వేసి.. మరో డేరింగ్ డిసిజన్ తీసుకున్నారట. అదే ప్రజా సమస్యలపై పోరుకు సిద్ధమవడం. తెలంగాణలో ఉన్న ప్రజా సమస్యలపై ఆమె అప్పుడే కన్నేశారట.

YS Sharmila : ఆదివాసీల పోడు భూముల సమస్య పరిష్కారం దిశగా అడుగు

తెలంగాణలో ప్రస్తుతం ఉన్న అతి పెద్ద సమస్య.. ఆదివాసీలు, గిరిజనుల పోడు భూముల సమస్య. ఇది ఇప్పటిది కాదు కానీ.. ఈ సమస్య ఇంకా తీరడం లేదు.

అందుకే.. ఈ సమస్యను తీర్చి తెలంగాణ ప్రజల్లో కాసింత నమ్మకాన్ని పొందాలన్న సదుద్దేశంతో షర్మిల ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈనెల 21న ఖమ్మం జిల్లాలో వైఎస్సార్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించనున్నారు షర్మిల. అలాగే.. ఆ సమావేశంతో పాటు ఆదివాసీలు, గిరిజనులతో కూడా ఆమె సమావేశం కానున్నారు.

తెలంగాణలో ఎక్కువగా… ఆదిలాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లో పోడు భూముల సమస్య అధికంగా ఉంది. అందుకే.. ఆదివాసీల పక్షాన పోరాటం చేయడానికి షర్మిల మందుకొచ్చారు. ఇంకా తన పార్టీ పేరు కూడా ప్రకటించలేదు.. విధివిధానాలు కూడా ప్రకటించలేదు. కానీ.. అప్పుడే ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి సిద్ధమయ్యారు అంటే షర్మిల ప్లాన్స్ మామూలుగా లేవు. ఎంతైనా రాజన్న కూతురు కదా. ఆమాత్రం ఫైర్ ఉంటుంది లెండి.

Recent Posts

AP Farmers | ఏపీ రైతుల‌కి శుభ‌వార్త‌.. రూ.8,110 నేరుగా అకౌంట్‌లోకి

AP Farmers | ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…

2 minutes ago

TGSRTC | టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికుల కోసం లక్కీ డ్రా.. ₹5.50 లక్షల బహుమతులు సిద్ధం!

TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…

2 hours ago

OG Collections | రికార్డులు క్రియేట్ చేస్తున్న ఓజీ.. తొలి రోజు ఎంత వ‌సూళ్లు రాబ‌ట్టింది అంటే..!

OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…

4 hours ago

OG | ‘ఓజీ’ టికెట్ రేట్ల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం.. ఇక నుండి పెంపు ఉండ‌దు

OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…

6 hours ago

Coconut | కొబ్బరి తినడం మంచిదేనా.. ఇందులో దాగిన‌ అపాయం ఏంటో తెలుసా?

Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…

7 hours ago

Jackfruit seeds | వైరస్‌లకు చెక్ పెట్టే పనస గింజలు.. రోగనిరోధక శక్తి పెంచే ఆరోగ్య రహస్యం ఇదే!

Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…

8 hours ago

Tulsi Leaves | తులసి నీరు ఆరోగ్యానికి చాలా ఉప‌యోగం.. నిపుణులు చెబుతున్న అద్భుత ప్రయోజనాలు

Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…

9 hours ago

Garlic Peel Benefits | వెల్లుల్లి తొక్కలు పనికిరానివి కావు. .. ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు

Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…

10 hours ago