Categories: EntertainmentNews

Anasuya : అన‌సూయ స్థానంలో ఆ యాంక‌ర్‌కి ఛాన్స్.. రెమ్యున‌రేష‌న్ త‌క్కువేన‌ట‌..!

Anasuya : జ‌బ‌ర్ధ‌స్త్ లాంటి షోతో ఫుల్ ఫేమ‌స్ అయిన అందాల ముద్దుగుమ్మ అన‌సూయ‌. బుల్లితెర‌పై ఎంతో మంది క‌మెడీయ‌న్స్ ఉన్నా కూడా అన‌సూయ క్రేజ్ వేరే లెవ‌ల్ అని చెప్పాలి. మొదట న్యూస్ ఛానల్ లో పనిచేసిన అనసూయ జబర్దస్త్ ద్వారా తన గ్లామర్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీంతో అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయ్యింది. రీసెంట్‌గా ట్విట్టర్ ద్వారా అనసూయ చేసిన ఒక పోస్ట్ అన‌సూయ జ‌బ‌ర్ధ‌స్త్‌కి స్వ‌స్తి ప‌ల‌క‌నుంద‌నే ఆలోచ‌న‌లు క‌లిగిస్తుంది. ఎన్నో ఏళ్లుగా తన గ్లామర్ తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న అనసూయ ఎప్పుడు జబర్దస్త్ లో కనిపించకపోతే జబర్దస్త్ పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది.

ఇప్పటికే జడ్జిలు, ప్రముఖ కమెడియన్లు జబర్దస్త్ నుండి వెళ్లిపోవడంతో రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి . అన‌సూయ కూడా వెళ్లిపోతే ప‌రిస్థితి ఏంట‌ని ముచ్చ‌టించుకుంటున్నారు. యాంకర్ అనసూయ వెళ్లిపోతే ఆమె స్థానాన్ని భర్తీ చేయడం అంటే చాలా కష్టమే. రెండు జబర్దస్త్ షోలు కొనసాగుతున్నాయి కాబట్టి ఒకవైపు రష్మి బాగానే ఆకట్టుకుంటోంది. ఇక ఇప్పుడు అనసూయ వెళ్ళిపోతే జబర్దస్త్ షో కోసం మళ్లీ కొత్త యాంకర్ గా ఎవరు వస్తారు అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ కారమైతే మంజుష రాంపల్లి మొదటి ఆప్షన్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆమె ఇటీవల గ్లామర్ తో కూడా ఎంతగానో అట్రాక్ట్ చేస్తుంది సోషల్ మీడియాలో కూడా మంచి క్రేజ్ అందుకుంటుంది.

Anchor Manjusha replacement for anasuya

Anasuya : అన‌సూయ రీప్లేస్‌మెంట్..

అయితే రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం అనసూయ కన్నా తక్కువ ఇచ్చే అవకాశం ఉంది. ఒక ఎపిసోడ్ కి అనసూయ లక్ష రూపాయలు తీసుకోగా.. మాంజుష కి 50 వేల వరకు ఇవ్వనున్నట్టు సమాచారం.కాగా, యాంకర్ అనసూయ జబర్దస్త్ ద్వారానే చాలా మంచి గుర్తింపు అందుకుంది అని చెప్పాలి. ఆ తర్వాత సినిమాలలో ఎన్ని ఆఫర్లు వచ్చినా కూడా ఆమె జబర్దస్త్ వదలలేదు. నాగబాబు రోజాతో పాటు ఆమె కూడా యధావిధిగా కొనసాగుతూ వచ్చారు. అంతేకాకుండా జబర్దస్త్ ద్వారా ఆమె మంచి ఆదాయం కూడా అందుకున్నారు. వారంలో ప్రసారమయ్యే ఒక ఎపిసోడ్ కోసం ఆమె దాదాపు లక్షకుపైగా రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం.

Recent Posts

Aghori | వర్షిణి – అఘోరీ వివాదం కొత్త మలుపు.. మోసం చేసింది నువ్వురా..మోసపోయింది నేనురా అంటూ సంచలన వ్యాఖ్యలు

Aghori | రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అఘోరీ – వర్షిణి వ్యవహారం మళ్లీ వార్తల్లోకెక్కింది. అఘోరీని పోలీసులు అరెస్ట్ చేసి…

35 minutes ago

Raja Saab | ఎట్ట‌కేల‌కి రాజా సాబ్ ట్రైల‌ర్‌కి ముహూర్తం ఫిక్స్ చేశారు.. ఇక ఫ్యాన్స్‌కి పండ‌గే..!

Raja Saab | రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఈగర్ వెయిట్ చేస్తున్న చిత్రాల్లో 'రాజాసాబ్' ఒకటి. చాలా…

3 hours ago

Telangana | తెలంగాణలో దంచికొడుతున్న వ‌ర్షాలు.. 11 జిల్లాలకు ఆరెంజ్ వార్నింగ్

Telangana |  తెలంగాణ రాష్ట్రంలో వ‌ర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా, వచ్చే రెండు…

5 hours ago

Makhana | మఖానా ఆరోగ్యాన్ని కాపాడే సూపర్ ఫుడ్ .. ఇది తింటే ఆ స‌మ‌స్య‌లన్నీ మ‌టాష్‌

Makhana | బరువు తగ్గాలనుకుంటున్నారా? డయాబెటిస్‌ను నియంత్రించాలనుకుంటున్నారా? ఎముకల బలహీనతతో బాధపడుతున్నారా? అయితే మీరు మఖానాను తప్పక మీ రోజువారీ…

6 hours ago

Salt | పింక్‌ సాల్ట్‌ vs సాధారణ ఉప్పు .. మీ ఆరోగ్యానికి ఏది ఉత్తమం?

Salt | ఉప్పు లేకుండా మన రోజువారీ ఆహారం అసంపూర్ణమే. వంటల్లో రుచి కోసం, ఆహారంలో ఫ్లేవర్ కోసం, చివరికి…

7 hours ago

Periods | పీరియడ్స్‌ సమయంలో తల స్నానం చేయకూడదా.. వైద్య నిపుణులు సూటిగా చెప్పే సత్యం ఇదే..!

Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్‌కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్‌ సమయంలో తల స్నానం చేయరాదు,…

8 hours ago

Weight | బరువు తగ్గాలనుకునే వారు తప్పనిసరిగా చదవాల్సిన వార్త.. అరటిపండు,యాపిల్‌ల‌లో ఏది బెస్ట్‌

Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…

9 hours ago

Liver Cancer | కాలేయ క్యాన్సర్ పై అవగాహన పెంపు అవసరం.. ప్రారంభ దశలో గుర్తిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చు

Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…

10 hours ago