Aishwarya Rajesh : సంక్రాతికి వస్తున్నాం హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ లో ఈ యాంగిల్ కూడానా..!
ప్రధానాంశాలు:
Aishwarya Rajesh : సంక్రాతికి వస్తున్నాం హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ లో ఈ యాంగిల్ కూడానా..!
Aishwarya Rajesh : తెలుగు మూలాలున్నా సరే తమిళ్ Aishwarya Rajesh లో సెటిల్ అయ్యి అక్కడ హీరోయిన్ గా రానిస్తున్న భామ ఐశ్వర్య రాజేష్. కోలీవుడ్ లో ప్రత్యేకమైన సినిమా లు చేస్తూ అలరిస్తున్న అమ్మడు కమర్షియల్ సినిమాలు చేయాలని అనుకుంటుంది కానీ అవకాశాలు మాత్రం రావట్లేదు. సక్సెస్ ఫెయిల్యూర్ అనే తేడాలు లేకుండా వరుస ప్రాజెక్ట్ లు చేస్తుంది అమ్మడు.
Aishwarya Rajesh కరెక్ట్ టైమ్ లో వేరే యాంగిల్..
లేటెస్ట్ గా విక్టరీ వెంకటేష్ తో సంక్రాతికి వస్తున్నాం సినిమాతో వస్తున్న ఐశ్వర్య ఇదే కరెక్ట్ టైమ్ అనుకుని తనలోని వేరే యాంగిల్ ని ట్రై చేస్తుంది. హోమ్లీ లుక్ తో ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్న ఐశ్వర్య రాజేష్ లేటెస్ట్ గా గ్లామర్ ఫోజు లు ఇస్తూ షాక్ ఇచ్చింది. ఐశ్వర్య కూడా తన ఇమేజ్ మార్చుకోవాలని అనుకుంటున్నా కూడా అలాంటి ఆఫర్లు రావట్లేదు.. అందుకే అమ్మడు ఫోటో షూట్స్ తో అదరగొట్టేస్తుంది.
వైట్ కలర్ షర్ట్ అది కూడా షోల్డర్ దాకా వదిలేస్తూ కుర్రాళ్లకు గిలిగింతలు పెట్టేస్తుంది అమ్మడు. టోన్ జీన్స్ వైట్ షర్ట్ తో ఐశ్వర్య డ్యాషింగ్ లుక్స్ అదిరిపోయాయి. కరెక్ట్ గా సినిమా వచ్చే టైమ్ లో అమ్మడు వదిలిన ఈ ఫోటో షూట్ ఆమెకు మంచి మైలేజ్ ఇచ్చేలా ఉంది. Aishwarya Rajesh, Aishwarya Rajesh Photoshoot, Venkatesh, Sankrantiki Vastunnam