Anasuya Bharadwaj : మొన్న అలా ఈరోజు ఇలా.. అనసూయ శారీ లుక్స్ అదుర్స్..!
Anasuya Bharadwaj : స్టార్ యాంకర్ అనసూయ Anchor Anasuya Bharadwaj ఏం చేసినా సరే దానికో స్పెషాలిటీ ఉంటుంది. అమ్మడు చేసే ఫోటో షూట్ లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొన్న న్యూ ఇయర్ పార్టీలో అందాల ప్రదర్శన చేసి కుర్రాళ్లకు నిద్ర పట్టకుండా చేసిన అనసూయ లేటెస్ట్ గా శారీ లుక్ లో సర్ ప్రైజ్ చేసింది. అమ్మడు ఏం చేసినా సరే ఫాలోవర్స్ మాత్రం థ్రిల్ అవుతుంటారు.
Anasuya Bharadwaj శారీలో క్యూట్ లుక్స్ తో..
లేటెస్ట్ గా అనసూయ Anasuya Bharadwajసిల్వర్ కాఫీ మిక్స్ కలర్ శారీలో క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటుంది. Anasuya Bharadwaj గ్లామర్ అంటే కేవలం స్కిన్ షో చేస్తేనే కాదు ఇలా తన కళ్లతో కవ్వించడం కూడా అనిపించేలా అమ్మడి ప్రదర్శన ఉంది. మొన్న అలా ఈరోజు ఇలా అనసూయ ఫోటో షూట్స్ మాత్రం ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇస్తున్నాయి.
సినిమాల్లో ఈమధ్య కాస్త దూకుడు తగ్గించడంతో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చేలా ఫోటో షూట్స్ మీద పడ్డది అనసూయ. Anasuya Bharadwaj , Anasuya Saree Looks, Social Media