Niharika Konidela : నిహారిక డ్యాషింగ్ లుక్.. అ.. అ.. అదుర్స్ అంతే..!
ప్రధానాంశాలు:
Niharika Konidela : నిహారిక డ్యాషింగ్ లుక్.. అ.. అ.. అదుర్స్ అంతే..!
Niharika Konidela : మెగా డాటర్ నిహారిక Niharika Konidela మళ్లీ సినిమాలతో బిజీ అవ్వాలని అనుకుంటుంది. పెళ్లై విడాకులు తీసుకున్న అమ్మడు మళ్లీ తన ఫోకస్ అంతా కూడా సినిమాల మీద పెడుతుంది. ఇందులో భాగంగా అమ్మడు ఫోటో షూట్స్ కూడా చేస్తుంది. నిహారిక లుక్స్ చూసి ఆడియన్స్ షాక్ అవుతున్నారు. చిన్నగా గ్లామర్ సైడ్ టర్న్ అవుతున్న అమ్మడు లేటెస్ట్ లుక్స్ తో సర్ ప్రైజ్ చేసింది..
Niharika Konidela తళుకు బెళుకులు అదిరిపోతున్నాయి..
ముఖ్యంగా చాక్లెట్ కలర్ డ్రస్ లో అమ్మడు తళుకు బెళుకులు అదిరిపోతున్నాయి. నిహారిక లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిహారిక ఏం చేసినా సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది. అందుకే ఆమె ఇలా ఫోటో షూట్ షేర్ చేస్తే చాలు ఇలా వైరల్ అవుతుంది.
నిహారిక కేవలం తెలుగు లోనే కాదు కోలీవుడ్ లో కూడా దృష్టి పెడుతుంది. మరి అమ్మడు ఇక నైనా సత్తా చాటుతుందేమో చూడాలి. మెగా డాటర్ లేటెస్ట్ లుక్స్ ఫ్యాన్స్ అదుర్స్ అనేలా చేస్తున్నాయి. Nijharika, Niharika Photoshoot, Mega Daughter, Tollywood