Rashmi Gautam : బాబోయ్.. రష్మీ అందాల రచ్చ పీక్స్‌లో ఉందిగా.. మతి పోగొట్టే పోజులతో పిచ్చెక్కిస్తుందిగా..!
ప్రధానాంశాలు:
Rashmi Gautam : బాబోయ్.. రష్మీ అందాల రచ్చ పీక్స్‌లో ఉందిగా.. మతి పోగొట్టే పోజులతో పిచ్చెక్కిస్తుందిగా..!
సుధీర్‌తో రష్మీ ఏ షో చేసిన కూడా ఫుల్ హిట్ అయ్యేది. ఎప్పటికప్పుడు రష్మీ-సుధీర్‌కి సంబంధించి ఏదో ఒక వార్త నెట్టింట హల్‌చల్ చేస్తూనే ఉంటుంది.
Rashmi Gautam : జబర్ధస్త్ బ్యూటీ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.దశాబ్ద కాలం క్రితమే తెలుగు బుల్లితెరపై యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మెల్లగా యాంకరింగ్ వైపుకి వచ్చింది. అయితే తెలుగు అంతగా రాకపోయిన కూడా జబర్థస్త్ షోతో టాప్ యాంకర్‌గా ఎదిగింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఈ భామకు జబర్థస్త్ షో జాతకాన్ని మార్చేసింది. బుల్లితెర ప్రేక్షకుల్లో ఫుల్ పాపులారిటీని తీసుకొచ్చింది. రష్మి – సుడిగాలి సుధీర్‌ల ఆన్స్క్రీన్కెమిస్ట్రీ ఆడియెన్స్‌ను ఎంతగానో అలరించడమే కాక వీరిద్దరి మధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ నడుస్తుందనే అనుమానాలు రేకెత్తించింది.
అయితే సుధీర్‌తో రష్మీ ఏ షో చేసిన కూడా ఫుల్ హిట్ అయ్యేది. ఎప్పటికప్పుడు రష్మీ-సుధీర్‌కి సంబంధించి ఏదో ఒక వార్త నెట్టింట హల్‌చల్ చేస్తూనే ఉంటుంది. అయితే ఒకప్పుడు ప్రేమలో పడి బ్రేకప్‌తో బయటకు వచ్చినట్లు తెలిపిన రష్మీ ఆ సమయంలో చాలా బాధపడినట్టు తెలిపింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. ఎవరైనా వీధి కుక్కులు లేదా పశువులపై దాడి చేసి హింసించినా వాటి హక్కుల గురించి పోరాడుతూ పెద్ద రచ్చే చేస్తుంది. రష్మీ త్వరలో పెళ్లి చేసుకోబోతుందంటూ కూడా అనేక వార్తలు వస్తున్నప్పటికీ ఏ నాడు మాత్రం స్పందించింది లేదు. అయితే ఈ అమ్మడు సోషల్ మీడియాలో కేక పెట్టించే అందాలతో కుర్రాళ్ల మతులు పోగొడుతుండడం మనం చూస్తూనే ఉన్నాం.

Rashmi Gautam : బాబోయ్.. రష్మీ అందాల రచ్చ పీక్స్‌లో ఉందిగా.. మతి పోగొట్టే పోజులతో పిచ్చెక్కిస్తుందిగా..!
ఈ అమ్మడు తాజాగా బ్యూటిఫుల్ గా ఉన్న లాంగ్ బ్లాక్ గౌన్ లో మెరిసి కుర్రాళ్లకి మాంచి కిక్కిచ్చింది. కింద కూర్చుని బుట్టబొమ్మలా రష్మీ ఇస్తున్న ఫోజులు చాలా అందంగా ఉన్నాయి. రష్మీ లేటెస్ట్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ లేపుతుంది. రష్మీ ఈ మధ్య కాలంలో ఇంత ఘాటుగా అందాలు ఆరబోసింది లేదు. ప్రస్తుతం మాత్రం కుర్రాళ్లకి కంటిపై నిద్ర లేకుండా చేస్తుంది. గ్లామర్ విషయంలో రష్మీ ఈ మధ్య కేరింగ్ గా ఉంటుంది. తరచుగా గ్లామరస్ ఫోటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసిన కూడా ఈ భామ హద్దులు దాటింది లేదు. రష్మీ పిక్స్ ఎలా ఉన్నా కూడా అవి సోషల్ మీడియాని షేక్ చేస్తుంటాయి.