Sreemukhi : మెరుపుల డ్రస్సులో తొడలు చూపిస్తూ శ్రీముఖి గ్లామర్ షో.. ఉప్పొంగుతున్న క్లీవేజ్ బ్యూటి..!

Authored By Breaking News | The Telugu News | Published on: January 4, 2023, 11:40 am

Sreemukhi : తెలుగు టెలివిజన్ రంగంలో యాంకర్ శ్రీముఖి పేరు తెలియని వారు ఎవరు ఉండరు. బుజ్జి బుజ్జి మాటలతో అదరగొట్టే అందాలతో యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. తెలుగు యాంకర్లలో తిరుగులేని యాంకర్ గా మంచి పాపులారిటీ సంపాదించింది. టెలివిజన్ రంగంలో మాత్రమే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ ఈవెంట్లను కూడా హ్యాండిల్ చేసే సత్తా యాంకర్ శ్రీముఖి సొంతం.

సౌత్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి చాలా ప్రతిష్టాత్మక అవార్డు కార్యక్రమాలను కూడా చాలా అలవోకగా హ్యాండిల్ చేస్తూ.. తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఒకపక్క బుల్లితెర ఈవెంట్లు తో బిజీగా ఉండే శ్రీముఖి… మరోపక్క హాట్ ఫోటో షూట్ లతో ఎప్పటికప్పుడు అభిమానులను అలరిస్తూ ఉంటుంది. తాజాగా ఈ దిశగానే మెరుపుల కలర్ డ్రెస్ లో తొడలు మరియు ఎద అందాలను చూపిస్తూ…

sreemukhi latest photos viral in social media

sreemukhi latest photos viral in social media

హాట్ లుక్స్ తో అదిరిపోయే స్టిల్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీముఖి అందాలకు భారీ ఎత్తున కామెంట్లు వస్తున్నాయి. ఇటీవలే శ్రీముఖి పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు రావడం జరిగాయి. ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో శ్రీముఖి పెళ్లి జరగనున్నట్లు గట్టిగా ప్రచారం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో శ్రీముఖి లేటెస్ట్ ఫోటోషూట్ మరింత వైరల్ గా మారింది.

Breaking News

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp